పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం |
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం ||
సోమవారినభోహుతాశనసోమపానిలఖాకృతిం |
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 8 ||

విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం |
సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ ||
క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం |
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||9||

మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ |
యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్ ||
పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం |
చంద్రశేఖర యేవ తస్య దతాతి ముక్తిమయత్నతః || 10 ||


శ్రీ శివ స్తోత్ర మాల.pdf