పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేవీ భాగవతము క. శ్రీహని నీదృగుత్పల ! సోమాస్యాంబుజమతంద సుఖసంగ్రహం స్టేమద్వ రేఫవల్ల ప | రామా జనమదనశకట రక్షాదమునా. 8. శ్రీ సూక్తపురుషసూక్తా | భ్యాసన్యాసాచినిపుణ యతిగణరిప్పసం త్రాస ప్రాసాయిత పద | భాసురనఖజానిజంజభవనాలోకా. రేఫ ద్వయ మైత్రి :- చ. తెలుఁగున దిండిగా రుసురుఁ దెప్పరమై యొకయక్కరంగు చీ డల కవితాచచుత్కృతుల త్రోవలఁ దొర్లి యొకింతం దొరియు గలఁకకురాక నాటికి ని నాటికిఁ గక్కకకంటకంబుగాఁ దలపడి కొవ్య విస్మృడుపడ క్రముకంగ ముదోపఁ బేర్చెడి , చ. పరుసని నాల్కలం బడి యబద్ధపు బూమెల వీరభద్రప ళ్ళెరమున నారసంబును బలేం గడువింతలు సూపు దిండి సంచలు మెచ్చ రజన సంఘము మెచ్చును రాకు దించరా యతీయట ప్రాసముందు యతి కుందును హేతువు గాన మెండునన్, ఉ. వీనులచే వినంబడు నివే ఖచి శబ్దములండ్రు వానికి గానఁగరాదు రూప మంజనం లహుభాషల భిన్నరీతుల చూసపు లక్షరంబు నయనంబులఁ జూడఁగ రేఖ లేర్పడం గా నలపాటు బూనీ 5డి కౌ చొకలక్షణ మద్ది సత్యమే ఘనసు భాష లన్ని (టను నక్షత లేఖలు నొక్కదే యగు". ఉ. చూపముచేత లక్షణము రూఢీగఁ గాదిఁక రాజు దిండిరా కేపగిది - ఏలక్షణం యేర్పడు లఘ్వులఘుప్రభేదమే చూపెడి డాతి యొక్క టనుచు? దగుజాతిని భేదమైన నే రూపున వేలు సేయఁబడు రోయుఁడు రాయును ఇండిరాయును?. క. అందాదిపడగతత్వము | తరుచుగ మత్యాది పదగతత్వము సనుచుం విరసులు షల్కిరయేని | నెనయాదుల కేరిదిక్కు నేరం చెలియఁగం. క. ఆరతూడులు మట్యాదులు | నెరయాదులు ననుచు మూడు నియమములై సం" నెరయూదులలోని లఘువే | యరయ నలఘువనిన వెలుఁగె యంధతచుసమా.