పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

శ్రీ శారదాంబా యె నమః wows నే నీ భాగవతము రచియించుచో సనుసరించిన రచనమార్గమును దెలియఁజేయుచు, నిందు నొ యసామర్థ్యంబునం దొడమిన యెల్లతప్పులనుఁ బ్రమాదవశంబునం దొడమిన యపరాథంబులను రేఖకాదులవలన సంభవించిన డోషంబులను ఒక (జేయక నన్నుం గటా క్షించి క్షమింపం :ట్రాలించుచున్నాడi.. ఇప్పటికషలలోఁ గొందరు ఎకె వసుతావలంబు లయినవారుసు, బహుగ్రంథ ద్రష్టలు కొనివారును, పరరంధ్రాన్వేషణతత్సటులును ఒగువాడు, దంభంబు సూపుడు దమ ప్రావీణ్యంబు వలువుడు గొనియాడుదురో యని యడికూసంజిక్క రూక్షేపించం దొరం కొనుపోను కలకు. కొప్పున వారల కిందు నా మారం బిది యని చెప్పి నాజోలికి వచ్చుట క్షేమంబు కొదవి తొలం గించుకొనుట యుక్తంబనీ యెంచితి. -: రేవద్వయ మైత్రి :-- ఈ గ్రంథముస రేఫ, శకటరేఫములకు బేడ మించుకంత యివను యతి ప్రాస విషము మునం కొనలేదు. ఒక హలు మీద చూడకయుండఁగా మరియొక హాలుమీద న చూచియుండఁగా హలు సంగాతంబు గయిపోనంబడినది. -: మేత్రి నిరామము :ర, ల మెత్రియు మ, వ మెత్రియు జ, న మైత్రియు డ డ మెత్రియు జ, క మైత్రియు -: ఇంచు గ్విరామములు :-- ఇంచు, ఇప్పించు వీని రెంటికిని అచ్చుతోను, హల్లులోను సుళయంబును దొండు సూపంబడియె. ఏ తాదృశంబులగు విషయంబుల నాత్మ నుంచి మొక చిన్నపోతంబును "ప ప్రాస సంశయ విచ్చేది' యను పేరిడి రచియించి యిందుఁ డొందుపరచెద.