పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

బ్రహ్మయ్యరాసుల వారియొద్ద విద్యాదలముగా నుండుటచే శప్పుడప్పుడు వీరిని సంద ర్చించి పిరితో వివ్యాగోషిచే గాలము గడపుడు పీ గృహమునఁ గొన్ని నాళ్లుండుట తటస్థించు చుండెడిది. అప్పటి యీయన వ్యాసంగముణ దింకించినచో నియ్యనఘునకు ప్రధాన జీవనోపాధియగు లౌకికవ్యాపారముకన్నఁ గనితారచనా దీక్షయే ముఖ్యమని తెలిసికోఁ గరిగి ఈ..., కావున నీయన "ఇదం బ్రాహ్మ బుదం ఇశ్ర శాపాడంపి శరాడక " అనుదాని కుదాహరణ మనుటకు గూడ, గొండొక వెనుదీయవలసినదే: విద్యా విష చుమున తార రూపసందడదడలంూడ నిక్క పనీయుఁడు, ఎక్కడనో గాని బట్టి యుధపసామానాధికరణ్యము లభింపడు. కాపుననే " విద్యారూపం విరూపాణామ్ " అని యుధియుకులు నొడిచిరి. గ్రంథవి సు మెందులకు ? శ్లో॥ ప్యూ సూతా చిత్తకనీచ విద్యా | నిగతా సల్లు సంగతిశ్చ ఇష్టాడ దార్యా వశక్తినీచ | దుఃఖస్య మూరోడ్డులోని పంచ || అను శ్లోకమునందరి యరృష్టములెల్ల నిమ్మహాకవికి సంచి నందులకు నాకు నాశ్చర్యము గలుగుచుండును. కప్పులును నుండవచ్చును. పంచ భులను నుండవచ్చును, దిశ్వర్యవంతులును సుండవచ్చును. కాని దాసు శ్రీరామకచివంటి ధన్యులు కోటి కొకరేని డేటట దురుదు. కాషన నీయున సర్వవిధముల ధన్యుఁడు. ఇక్కడి సహజపాండిత్య విషయముననేగాక భాగప తాండ్రీకరణ ప్రన క్రియండుఁగూడ డోతరాజుగారే, ఆయన ధాగవతము నెట్లు పెంచెనో మూయశగూడ సట్లే చాలచోట్ల స్వకపోలకల్పితమగు కల్పనలచే గ్రంథమును బెంచి యున్నారు. ఈ విషయము సంస్కృతాంధ్ర గ్రంథిములను రెంటిని విఘక్కనాబుజ్జితో , చిలకించువారికి సుగమమని యెంచి గ్రంథవి సః ధీరిచే నే సప్పనికి ఆ బూసలేము, మయు ఆ॥ 2॥ భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు | శూలీ నందమ్మచూరికైన అని శ్రీమద్భాగవతాండ్రీకరణ ప్రసావనమంచుఁ డోళరాజు గారు వాక్రుచ్చి యున్నారు" ప్రస్తుతమగు దేవీథాగవతము గూడఁ గొన్ని ఘట్టములయం దాభాగవతమునకుఁ దీసిపోవు నది కాడు. ఇందు మంత్రయోగ, వేదాంతాది సరహస్యములు పెక్కులు గలవు.