పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 ఆ ం ధ్ర క వి త ర ం గి జీ కుండలీకరింపబడిన భాగములు నాయవి సందేహము లున్న తె" వుల వర్ణకమము మాతృక యందున్న విధముననే యుంచి తిని. నిస్సంశయమైన తావులలో ప్రస్తుతపు వర్ణకమము ననుసరించి వ్రాసి తిని ఇందు గొన్ని కన్నడ పద యు లుండుట వలనను, గొ న్ని గౌ,ున లేఖకుని తెప్పలుండట మూలమునను శాసన కావ్యకర్త పండితుడు 7గాకుండ టచేతను, శాసన కాలమునాఁటి "ళాంధ్రభాష యి స్పటి వలె పరిపక్వస్థితి నందక యుండుటంబట్టియు నీ శాసనము సరిగా బోధ పడుట بني يلي ত১ে১, ఈ శాసనము లో నున్న విషయములను బరిశీలింతము. o. 95 చాళుక్యభీముఁడు వేగిసింహసన మనం దుండఁగా గన్నర బ వూు నికి సంపాప్తమయిన గాజ్య మూ తని పెక్టకుమారుడు పరిపాలిం చుచున్న కాలములో వ్రాయఁబడినది .9 శాసనములో చెప్పబడిన కుసుమాయుధునకు కన్నర బల్హణుఁడను నది నామాంతరమై యుండును, 3 కుసుమాయుధుని పెద్దకొడుకు పే రిందుఁ గన్పట్టుట లేదు "విష్ణువర్ధను S* నడ్డి" ఆని గౌ వునవునందుండుటచే విష్ణువర్తనునకు వ్యతి రేక ముగా స్వతంత్రుఁడై (విష్ణువర్ధనునకు లో (బడి" యునికూడ నర్ఘము చెప్పవచ్చును]రాజ్యము చేయుచున్నట్లు కను చున్నది. ఇతడేలు చున్న రాజ్యము పేరు మణికొండనాడు. ఇది నిజాము రాష్ట్రములో నిదై యు0డును. ఠ పై_న చెప్పిన కుసుమాయుధుని పెద్దకొడుకునకు రాజ్యపరిపాల నమున సాహాయ్యము చేయుచున్నవాఁడు కొరవి నల్లజెపె య కొడుకు పెద్దన. ఈతడుచేసిన మేలునకుఁ బ్రత్యుపకారముగా నే మేని గోరుకొమ్మని పెద్దకొడు కడుగఁగా నాకేమియు నక్కర