పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62 ఆ ం ధ క వి త ర ం గి జీ ౧యిన సంబంధముం డెనో లేదో చెప్పఁజాలము, విగి యాల వా" ని బేతరాజు నకును బ్రభు సామంత సంబంధము మాత్రమే యుం డెనో, లేక యి. తర బాంథక్య మేమయిన గలదో చెప్పఁ జాల ను: మొదటి బే రాజు క్రీ.శ. F2 సంవత్సరప్రాంతము న జన్మించి Ο Ο Ο Ο సంవత్సర ప్రాంతిమ నఁ గొఱవి దేశమున బ్రతిష్ఠింపబడి ౧ం౧ు సంవత్పగ ప్రాంతము నఁ గాక తివల్లభుఁడై ౧ంx 0 వఱకును రాజ్యము చేసెనని నిశ్సయింపవచ్చును, బేతి రాజునకుఁ బూర్వ విూ కొఱవి దేశ మెవరి పరిపాలనము క్రింద ను డెడి దను విషయము స్పష్ణ యుగా ఔలి యుట లేదు గ్రా ని కొఆవి శాసన మును పేరు నఁ బిలువ బడుచున్న యొక శాసనముక లదు, (తె, శా, సం. పుట ౧_3) దానివలన నీకొఱవినిగూర్చి విషయ యు లేమైనఁ "దెలియు నేమో చూడవలసి యున్నది. అందుఁ గాల విూయ లేదు" కాని విక్ర మాదిత్యుని కు సీూ గఁడగు చాళుక్యభీముని పే రం దుండుట చే 7గాలమును మనము సులభముగా ఁ దెలిసికొనవచ్చును . ఇతఁడ తూర్పు చాక్యుడు. ఆ కాలమునఁ దూర్పుచాళక్యుల యధి కార యం కొ` అత్రివి వఱకును వ్యాపిం చె నని చెప్పవచ్పును, ఇతనిని మొదటి భీముఁ డందురు ఇతేఁడు క్రీ. శ. లాకాలా మొదలు F౧లా న ఆకును వే గి సి)ప K R మధిష్టించిన వాఁడు గ్ర శాస న మూతనికిఁ છે શૃંગ బుట్టినది, కావున శాసన కాలము క్రీ. శ. FXం పాంతమునవచ్చును, ఇందలి భాష యుఁ బై గూడూరుశా ఎనము వలె నె యిప్ప డు వాడుకలో లేని పదవులను గలిగి యార్ధముగాకుండ నున్నది. ఇది యానాఁటి గద్యర చన మున దెలుపును, భావిపరిశోధకుల క్ష ను హలము గనుండుననియా శాసనము సీకీంద నిచ్చుచున్నాఁడను, “శ్రీవిక) మాదిత్య నృపాగ్ర తనయుండైన చాలుక్యభీమునకు శాచకండి ర్పునికు వేగీశ్వరునకు రిని మద్ధాన్వయకుల తిలకుండయిన సు