పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

60 ఆ ం ధ9 క వి త ర 0 గి జీ విక మాదిత్యుని శరణుజొచ్చి కాక తిరాజ్యయునకు వాగి వలన బాధ లేకుండ జేసి యుండుననియు, దలంపవలసి యిన్న ది ఆప్పటినుండి యు బేతరాజు విక మాదిత్వునిలో మైత్రి గలిగియుండును. @ سه سسها ఈ గుడూరు వద్యశాసనమును ళాకతీయులకు, ఆపత్కాల మున విరియాలవారు సాహా య్యుము చేయుచుఁ గాకతీ యులను నిలువ పెట్టి వారని చూపుటకై విరియాలవా రెవరో కల్పించి వ్రాయించిరని డాక్టరు శీనివాసరావు గారు వ్రాసియున్నారు. (హై, శా. పం, ౧ 3. ౧x) కాని యందులకు సరియైన యాధారములను వారు చూప లేదు, శ్రీకొత్త భావయ్య చౌదరి గారు భారతి ఎత్రికలో వ్యయసం శ్రావణము ౧xFపుట) పూడూరు శాసనము (తెలింగానాశాసనములు పుట౧.అలా) నుదాహరించుచు ద్రిభువనమల్లుని కాలమున నా తనికి సామగతుఁడు గా Sగాg పల్లవు డ న్నా (డని (ఆశాసనక_ర్తపల్లవుడే) యు గూడూరు శాసన మున నుదాహరింపబడిన పల్లవుఁ డాతఁడు గాని యట్టివాఁడే వుకి యొు కఁడు గానియై యుండుననియు నందు చేగూడూరు శాసన యి నసత్వమైన ది గాడలంఎఁగూడ దనియు, వ్రాసి యున్నారు. శీచౌదరిగారు చూపిన శాసనము క్రీ. శ. ౧౧ం ఓ వ సంవత్సరము నాఁటిది. ఆందలి త్రిభువన మల్లుఁడు రెండవత్రిభువన వుల్లుఁడు ఆందుచే నా శాసన మి"సందర్ళ వు న నుపయోగింవదు, కాని బేతరాజు కాలమున గూడూరుశాసనమున కన్వయించెడి మొదటి త్ర్యివనమల్లుని సావుంతుఁడగు పవరాయ డింకొక ఁడు లేఁడని చెప్పఁజాలము. కావున నాల్లకపద్యమందలి కథ సత్యమనియే నమ్మకచ్చును. నాల్గవ పద్యమందలి కథకును నైదవపద్యమందలి కథకును సeటం ధను లేదు. సూరఁ డనునాతఁడు కాడయనాయకునిజంపి, వేలుపు కొండ రాజును వేలుపుకొండయందే నిలిపి యట్లు చేసినందులకు బ్రత్యుప