పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రు ద దే వ మ హా రా జు 55 కాక కాలుఁడై పడ సె గాడయవాయ కుజంపి సూరడ వేలుపుకొండ రవ్వనృపు వేలుపుగొండన నిల్చి వాని చే మేలు గ మూడముష్పయి ని మేలు గ నేరెడు బోదిపాడునుం మేలు గ రేుకు మావిడ లు మేలు గ రెండె య రాజసం గడై, సూత్రధారి కొమ్మోజనబరహా ද්Hද් ఆడపగట్ట దేవరకు చేను వీసిలో మొదటి రెడు పద్యములును, మాఁడవపక్యములో రెండు పాద వులును ఆర్థవంతములై యున్బ వి. మిగిలిన భాగమున గొన్ని యర్ధ వులు కాని పదవులు న్నవి వూ డవ పద్యమునందలి మూఁడవ పాదము న పాసతప్పినది, ఆపాదముననే పదునొకండవ యః స్మము లోపించి నది. రెండవ పద్యమునందలి విరియాల భీమున్ద బ్ధమున ళాంధ్రపత్యయము చేర్చకుండ భీమయ నియే యుపయోగింపఁబడినది. "భీమనృపఘస్మరుఁడై" యని సమాసపదముగాఁ జెప్పినచో నన్వయము కుదురదు. అయిదవ పద్యమున మొదటి పాదమునందు పాసతప్పినది, లేదా రలలకు పాస మైత్రి చేసియుండవచ్పును. దుర్జయవంశమున న నేకులు రాజకుమారులు గతించిన పిమ్మట ప్రసిద్ధుఁడైన పెన్నఁడనునాతఁడు జన్మించెననియు నతనికి యెల్టభూపతి వుననియు, నాతనికిఁ బాండవభీముఁడువంటి విరియాలభీముఁడు కలిగె ననియు, నతని కెజ్ఞభూపతి జనించెననియు నతఁడు బొట్టబేతనిని జేపట్టి వానిశతువును జంపి కొఱవి దేశమునఁ బ్రతిష్ట చేసెననియు బై మొద టిమూఁడు పద్యములవలన స్పష్టముగాఁ దెలియుచున్నది. ఆ యొజ్జ భూపతిభార్యయైన శామము సాని బేతరాజును కాకతికి బఛువ ను గాఁ జేసినబు నాలనపద్యమందున్నది. దీనినిబట్టి కాకతి యను పట్టణ మొక టి యుండెన^ యూ పవచ్చున, తన భర్త కొఱవి దేశమునంద