పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మల్లికార్థన వండితారాధ్యులు 47 పండితారాధ్యుల తనయులను గూర్సియు మనుమలను గూర్సియు పాలకరికి సోమనారాధ్యుని చరితి మన వాసెకను పండితారాధ్యుల కు విభూతి గౌరయ్య యను శిష్యుఁడొక డుండెన్వట. ఆతని శాసనము లు కొన్ని యున్న వి. (A.R. 315 of 1930–31–A.R.P. 116.117 (1925–26). ఇతఁడు వరంగల్లునకు సమినాపమున నున్న మాచిరాజుపల్లె వాస్తవ్యుడు. పండితారాధ్యులవారియొద్ద శీగిరిపర్వతముమివాఁద వారియాంటి సేవకుఁడు గా నున్నట్లు, ఆశాసనము వలన దెలియుచున్నది. ఆశాసనములలో గాల విూయలేదు, దీనినిబట్టి యారాధ్యులవారు శీశైలమునందే గాపురముండినట్లు గన్పట్టచున్నది. 17. రుదదేవ మహారాజు ఆంధ్ర దేశమును బరిపాలించిన 'కాకతీrగు రాజులలో వీతఁడ"కఁడు, ఈ శాకాతీయులు సూర్యవంశపు కత్రియులమని చెప్పకొనుచు వచ్చి రి కొంత కాలమట్ల శాసనములలో(గూడ వ్రాసికొని యున్నారు. కాని చరిత) కారులు పరిశోధన చేసి వీరు శూద్రులని యిప్పడు నిశ్స యించిరి, కాకతి యను దేవతాప్రసాదముచే నీవంశమున మూలపురు షుఁడొక గుమ్మడితీగెకు బుట్టినవాఁడగుట వీరు కాకతీయుల్చైరని యొక కథయు, శత్రురాజుల భీతిచే నొకశిశువును గుమ్మడిపండులో బెట్టి కోట దాటి.చి యావలకుఁ బంపుటమూలమున రషీంపబడిన వాఁడు మూలపురుషుఁ డగుటచే నీవంశమువారు కాకతీయు ల్చైరని