పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 е о 39 в 5 в болев సముద్రములోని యొకలంకలో (సముద్రము చందవోలున కు దొమ్మిది మైళ్ళ మీఁదనున్నది) నొకబాద్ధాలయ ముండెను, ఆచ్చటి శాట్యౌుఁడు ప్రతిదిన మొక్క-ఁడు పెళ్లి వచ్చుచుండును. ఆసంగతి తెలిసినవారు గావున నొక నాఁడుదగుముననే రేమయ్య దేవయ్య లా లంక కు నెవ రికిఁ దెలియకుండ ( Srయి దేవుని వుబ్రలుగు వ డా గిలుండి బౌద్ధుఁడు వచ్సి బుద్ధ విగ్రహమునకు జాఁ గిలి (మొక్కు- ప్పడు పొనిని జంపి, వికృతరూపునిఁ జేసి పెడలిపోయిరి. ఈ సంగతి తెలిసి రాజుమిక్కిలి కోపించి పండితయ్యను బిపించి రుడుగఁగా నితఁడు 'నే నే చేయించి రియించితిని నే నే చంపించితి' వని దోష నుంత యుఁ దన విూఁద మోప కొనియెను, ఆంత రాజు పండితుని కనులు తీయింపఁగా నతఁడు రాజు నకు శాపము పెట్టి యచ్చటనుcడి శిష్యయుక్తము గా నవు రావతికి 「おみ露&)3-8さo3, చందవోలులో నున్నప్ప డే యీ తఁడు “లింగోద్భవKద్య" యచ్చటి దేవునిపైఁ జెప్పెను, లింగో దృవుని దేవాలయ మిప్పటికిని జందవోలులో నున్నది, "చందలోలు కైఫీయతు' అను పు _స్తకము నందు నీకథయే యిట్లున్నది. పండితారాధ్యుఁడు శ్రీశైలమునకుఁ బోవు చు చందవోలునకు పెళ్లి పాండీశ్వర స్వామి గుడిలో దిగెను, కొండ పడవుట్ బుద్ధరాజునకు గురువైన బౌద్ధుఁడు బుద్ధాం ఆను గామ మం దుండెను. వాఁడు పండితుని మహిమనుజూచి య్వో లేక పోయెను. పండితుని ప్రతిదినశివపూజలో గావలసిన యొక పూజా పాత్రను బౌద్ధుని శిష్యుడైన చెజుఁడనువాఁ డెత్తుకొనిపోయెను. పండితుని శిష్యులు వానిని బ్బకొని చంపిరి. ఈసమాచారము వారు తమ గురు వునకుఁ జెప్పలేదు, ఆంత బుద్ధరాజు పండితునివద్దకు మనుష్యులను బంపి నరహంతకున కేమి శిక్ష శాస్త్రీయ మని యడుగఁ7గాఁ గనులు తీయుటయే. తగినశిక యని పండితుఁడు చెప్పెనఁట దానిపై బుద