పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 § ఆ ం ద్ర క వి త ర 0 గి జీ దేసటి పండఁడని పేర్కొన్నాఁడ ను, పెయిదటి పద్యమును బట్టి యితఁడు శూదుఁడనుట నిశ్చయము కొండవీటి రెడ్డి వ్రభువుల యింటి పేరు కూడ దేసశ్రీశివా రే, బ్రాని యంత మాత్రముచే విత్తని ని రెడ్డికులజుఁడని నిశ్చయి 0పలేము. “దేసటి" యను గ్రామమునుబట్టి రూ యుభ యు లకున గూడ “దేసటి"యను గృహ నావు మేర్పడిన నేర్పడియుండును. శాసనమునుబట్టి యీకవి క్రీ. శ. పం డెండవ శతాబ్ల మధ్యభాగము نجيب * Ꮛ,Ꮗ Q سے به వాఁడని తెలియుచు న్నది. ఈ కాలమున నె పెలవాఁటి గొంక వ హీపతికి మేనమూ వుయగు పండ(డొకఁడున్నాడు ఆ తేఁ డీత ("డేమో యని సంక్ష యి(చితిని గాని విమర్శించి నిమివాఁదట నీయిరువురు నొక్క_రు గారని తేలినది. ఆ పండనినావు వుదాహరింపఁ బడిన శాసనములు పెక్కు లున్నవి. వానియందా తవిని కవియని చెప్పలేదు. ఆతని తల్లి మల్లాంబ. co :לאי ున క్ష వి పండనితల్లి యోరియాంబ, ఈ కవి పండనివంశమునకు మూలపురుషుఁడు బుద్ధవగ మైనట్లను, ఆతఁడు ముకి -ంటి కాడ్వెట్టిని సేవించి, ఒంగేు మార్గత్రాయము సాలేని వలనఁ బడసినను పై పద్యములలోని 'మున శ్రీ రెండు పద్యములవలనఁ దెలియుచున్నది. ఈ ముక్క-ంటి శా డ్వెట్టి శాcచీరపుర నాథుడని యు లలాటముందు నేత్రము గలవాఁడనియు 9 వ పద్యములో నున్నది. కొందరు చరిత్ర గారు లీమక్క-ంటి కాడ్వెట్టియే త్రిలోచనపల్లవుడని నిశ్చయించి యున్నారు, త్రిలోచనపల్లవుఁ ఔణా కవ శతాబ్దివాఁడని చెప్పవచ్చును, కొండపడమటి రాజుల మూలపురుషుడయిన బుద్ధవర్క యొకఁడున్నట్లను నతఁడు తూర్పుచాళుక్యల వంశ క_ర్త యైన కజ్జవిష్ణు వర్ధనునికడ సేవకుడైనట్లను కొన్ని శాసనముల వలనఁ దెలియుచున్న ది. (ద, హిం. శా, సం. ళ సం. శాలాకె) ఈ బుద్ధవర్మకూడ శూద్రుడే. కవిపండనివంశక_ర్త యైన బుద్దవర్కయు, కొండపడమటి రాజ ల మూల