పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ ప తి ప ల డి తు ( డు 23 మొకటి దాక్షారావు యాలయ యునందున్నది. (ద, హీం. శా, సం. ర సంఖ్య ౧.9XX-౧ కెnn) ఇది చాళుక్య విక్రమసంవత్సరములు ‘ත් 2 – క్రీ.శ ౧౧.అ_9 నాఁటిది, అనంతపాలుని కాలమును నిర్ణయించు శాసనము లింకను చాలఁ గలవు {ద హిం, రా, సం, కా భా ဂ.) వీనినిబట్టి శీపతిపంతుఁడు కీస్తో మన పదునొకండవ శతాబ్ది తుది పాదమునను పండెండవ శతాబ్ది నాది పానమునను నున్న వాఁడని నిశ్చ యముగాఁ జెప్పవచ్చును. కావునఁ బై నఁజెప్పిన యక్కర లీతనివి "కావు. పోచిరాజు వీర నకని తన విభూతి రుద్రాక్ష మాహాత్మ్యమును ఈ శ్రీపతి పండితున కంకితము చేసెను. కాసి యందు మూలమున వీరిరు వురును సమ కాలికులని తలంపరాదు. పండితుని యందుఁగల భ_చే వీరనకవి తన గ్రంథము నీతనిక గ్పించియుండెనని తలంపవలసియున్నది. ఈ శీపతి పండితునివంశ యు తాము తంపగ యై బహుముఖముల వ్యాపించియున్నది. గ్రంథవిస్తరభీతిచే నావంశవృక మిటనీయలేదు. 冷 15. దే స టి పండ ( డు ఇతనితండ్రి భీమనృపాలుడు తల్లి ఎరియాంబ, తాతపండఁడు బూరమ పితామహి గండఁడు ప్రపితామహుడు, మేడమ ప్రపి శా ముహీ+, ఈకవి గుంటూరు మండలములోని చేబోలునందున్న కుమారి స్వామికి, ఆ ఖండదీపదానము చేసి యాంద్రపద్యాత్మకమైన యొక శిలాశాసనమును వాయిం చెను. దానినిబట్టి యీతఁడు కవిత్వము