పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

$-2] శ్రీ ప తి ప 0 డి తుఁ డు 17 ప్రజ లనంతపాల సహితముగ వచ్చి యాతనిఁ బ్శాంచి వినమితులై క్షమాపణలు చెప్పకొని యాపచ్చడము నుండి యగ్నిని గైకొని చనిరి, ఈ కథ ను పాలకురిక సోము నాథుఁడును మల్లిఖార్జున పండితారాధ్యులు నీకింది పద్యగద్యములలోఁ గీర్తించి యున్నారు, "భక్తుండు శీపతిపండితుం డీశస భక్తుని కిలఁ గోటి బ్రాహ్మణులైన సెనయన్న నాలుక నేఁ గోసివైతు ననుచు ననంతపాలుని సభాస్థలిని సెక్కునఁగాఁ జండ్రనిప్పలు గాదె చక్క-న పొత్తిపచ్చడ యిన ముడి చె" బషవవురాణము, క ఒక్క-ఁడె దైవము శివుఁడని నిక్క ము సేయుటకు ముడి చె నిప్పలు సీరన్ సుక్క-ళ శీపతి పండితుఁ డక్క-జముగ విజయ వాడ నల జమ్కి శివా! క, ఆతులిత శివభ_క్తునిలోఁ బ్రతి సేయఁగ రాదు కోటి బ్రాహ్మణులని శీ) పతిపండితయ్య నిప్పలఁ గుతుకమ్మతి స్కూటగఁ గొంగునను శివా! శివతత్వధారము ఈ శీపతి పండిత వంశమున, శాశినాథుఁడను నొక మహా పురు షుఁడు జన్మించి ఖ్యాతి గాంచుటచే నప్పటినుండియు నీవంశమువారు కాశినాథునివారైరి. ధర్మాభ్యుదయభద్రాయుశ్చరిత్రములను రచించిన కాళినాధుని వీరారాధ్యు డీశీపతివంశము లోనివాఁడే ఈ శీపతి పండితుని కథను వీరారాధ్యుఁడు తన ధగ్కగుప్తాభ్యుదయమున నీక్రింది పద్యములలో వర్ణించియున్నాఁడు, |