పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14, శ్రీపతి పండితు డు శైవమతవ్యాప్తికొఱకు పాట పడిని పండితతయములో నీతడు మొదటివాఁడు. శైవమతమును బోధించుచు నీశ్వడు సంస్కృతాంధ్ర మలయందు గొన్ని గeథములను 5ゼo öる8) పతీతికలదు. క్ర $ని యాంధ గంథము లేవియు గాన్పించుట లేదు. కాని ముందెప్పడైన నీతని గంథములు బయలువడు నే మా యనియు, భాషాభిమాను లీ)ని గంథనులకై పయత్నింతుర్వియు దలంచి యూతనిచరిత్రము నిందుఁ జేర్పితిని, ఇతఁ డా రాధ్య నియోగి బ్రాహ్మణుఁడు. ఈతని నివాసము కృష్ణామండల మందలి బెజవాడ ఇతడు వేదవేదాంగములను జదివి పండితుఁడై తపశ్శాలియై, శైవమతాభిమానియై యుండెడివాఁడు, ఒకనాఁడాళి యన కృష్ణానది కేగి స్నానము చేసి వచ్చుచుండఁగా నొక యేనుఁగెదురయ్యెను, ఏనుగు పెడలిపోయిన పిదపఁ బోవచ్చునని యాయన యాప్రక్కనున్న యింటియరుగుపై కెక్కె-ను. ఆయిల్గొక గొడగరిది, (గొడగరి-గొడారి మాదిగవాఁడు) ఇంతలో నాగొడగరి లోపలినుండివచ్చి 'అయ్యా! నేను ప్రతిదీనయు నార్గురు శివభక్తులకు భోజనమిడువాఁడను, నేఁడయిదుగురు మాత్రమే వచ్చియున్నారు. కావున మీరీ బాఁడు నాయింటభుజించి, నావతభంగము కాకుండఁ Tగా పొడ వలయును," ఆనిప్రార్ధింప వల్లెయని యూ పండితుఁడు వాని యిఁట భుజించెను. అదిచూచి బ్రాహ్మణుని " శీపతిపండితుని శిష్యుడైన యనంతభూపాలుని యొద్ద కేగి యిబావృత్తా తమను జెప్సి బ్రాహ్మణు లందఱును పండితుని పెలివైచి యాతనికి నగ్ని నీయరైరి, పండితుడూరు వెలుపల నున్న శమి వృక్ష నున నొకబ్బను ముడివైచి బెజవాడయందున్న రగ్నీ యంతయునందుండునట్ల శాసించెను. బెజ నాడయ 0 దగ్ని కరవయ్యోను, ఆతని మాహ్మ్యాయన కచ్చెదువరిది