పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని యది సత్యనైున్న కన్పట్టదు. ఈవిషయమును భీమకవి చారిత్ర మునను, రేచన చారిత యువ ను విపులను గాఁ జర్సిరిచియున్నాcడను. ఈగోర్డుడు నిజాము రాష్ట్రము:లి వర్ధమానపురమును బరి పాలించిన సూదివంశపు కుతియుఁడనియు నితనికిఁడండి) యుదయా వనీశుఁడవియు, భీవు చోడుఁ డగ్రజుఁడ నియు, నీతఁడు కాకతి రుద దేవుని కాలనులో నున్న వాఁడనియు, చిలుకూరి వీరభదరావు గారు కాకతీయాంద్ర రాజయు గచరితి మన వాసియున్నారు. శీరామకృష్ణ కవిగాయిను ఆశ్లే యట్టపాయ డిరి. ఆ కాలమున గోకర్ణచోడుఁడన్ని మాట వాస్తవ మే కాని, యాతడు ఛందో గంథమును రచిం చెననుట "కా ధా వులను వారు చూప లేదు, ఆట్రి యా ధావులు లభించు వల9క్షునును గోకచందస్సును రచించినవాడు, వద్ద మానపురపాలకుఁ డగు గోకుఁడని తలంఎవీలు లేడు. ఈ తియగోకర్ణుడు వాగీంద9 చూడామణి యను జైనసమయాచార్యుని శిష్యుఁడని వీభద రావు గారు వాసియున్నారు. కాని యందులకును నాధారము లేదు, ఆధార రహితమ్చున యిట్టి సిద్ధాంతములనుబట్టి ఛందస్సును రచించిన గోకర్ణుని కులగోత్ర కాలముల నిర్ణయింప వలను కాదు. కాలము తెలి యక పోయినను, రేచన("ను, వాగీంధ్ర చూడామణిలోను මුංඝෆයිට ඩ් న కథ యొకటి చెప్పబడి యుండుటవలనను, గోకర్ణచోడుడు పర్రోడెండవ శతాబ్దివాఁడగుటను నీతనిని ప(డెండవ శతాబ్దియందుఁ జేఁ్చతిని, ఆనందరంగరాల్ఛందమున నుదాహరింప బడిన గోకఛుదస్సునందలి పద్యముల నీక్రింద నుదాహరించు చున్నాఁడను; రుద్ర దేవుని హమమకొండ శాసనమున గోకచోదని పేరు దా హరింపబడినది. " "కాని యాతఁడు పండితుఁడని 7గా ని, కవియని గాని యందుఁ జెప్పఁబడలేదు. గోకర్ణచోడుని తల్లియైన మైలాంబ వ్రాయిం చిన పానగల్లుశాసనము (హై, శా, సం, నెం - రు) లో గోకర్ణ