పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2-2) జ య దే వ క వి 5 ఈ గ్రంథములోఁ జూపిన పద వాక్యములను వల్లించియున్నచో ఆయా ఛందస్సులలో శ్లోక యు చెప్పవచ్చును. ఆపద వాక్యములక్రమము § ప్తియందుంచుకొన్న కొలును, ఇందుకుఁ జంద్రోదయ వర్ణనకు వల్లించ వలసినవి. వి దకరముల పదములు, కర్పూరిపూర- డిండీర పిండ- గ్రజనీకర ఇత్యాదులు వీని తరువా షో జేర్చదగినట్లు వల్లించవః సిన మూఁడక రవుల పదములు - నీ శాశమ్ - సంకాశమ్ - ఇత్యాదులు ఇపుడు, కర్పూర వూరవీకాశమ్ అని యనుష్టప్ఛందస్సులో నొక పాదము వచ్చి నది. ఇప్లే నాలుగుపాదములకుఁ దగిన పదములపట్టిక లిందఁ గలవు, గ్ర వి వు 7గా శార్దూల వికీ డి శాది వృత్తములకును గలవు. “విఖ్యాలో గుణశాలినాం విద్వానయం రాజ తే" ఇత్యాదులు, వాగేంద్రచూడామణికవి, ఛందోగ్రంథము నే "ళా క్రుండ ఆది వ్రుగాణమునుగూడ వాంధ్రమ న రచియించెనని, శ్రీ చిలుకూగి వీర భద్ర రావు గారు వ్రాసియున్నారు. అప్పకవి వికల్పయతి కుదాహరణ ముగా నాదిపురాణములోనిదని 'ఒక నాఁడిందు ధరుండు" అను పద్యము నిచ్చియున్నా (డు, ఆపద్యము నాచన సోముని యుత్తర హరివంశము లోనిది. ఈపద్య మాదిపురాణములోనిది కాక పోయినను అష్పకవి యా దిపురాణము నెఱింగియున్నాఁడనుట ని శ్స య ము. "శాని యూ తఁడెeడిగిన యూదిపు గాణ వు వాగీంద్రచూడామణి దగునో శాపో చెప్పట కవకాశము లేదు. తెనాలి గామకృష్ణకవి ఆదిపుగా వును రచిం చె నని యొక ప్రతీతికలదు. వయాది పురాణమును నిప్పడు కన్పించుట లేదు, వాగీంద్రచూడామణి యా ను ఛు దోగ్రంథమును నిపుడు కన్పడక పోవుటచే నీక వినిగూర్చి వ్రాయుటకిఁక నేమియు లేదు. ఈ క విని గూర్చి తెలిసికొనుట కింకను ప్రయత్నము జరగవలసి యున్న ది. ఇతని కాలము వేఱువిధమున స్థిరపడువఱకును పంగ్రాడెరడవ శతాబ్ది ప్రథమార్ధమని యునుకొంది ము. ، ۲ الا o