పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10. వాదీందచూడామణి ఇతtడు జైన సమయాచార్యుడు, కవిజనాశ్రయకర్త యు నీ యను కొనుచున్న రేచనకు గురువు ఇతనినా మమ వాగీంద్ర చూడా మణియని కొందఱనుచున్నారు. ఇత డాంధ్రమున నొక లక్షణగ్రంథ మును రచించెనని చెప్పదురు. ఆగ్రంథనామమును కవినామము నొక్కటియే ఆప్పకవి యా పేరును దనగ్రంథాదిని ఆంధ్రలక్షణ గ్రంథము లలోఁ జేర్పియున్నాడు. కాని యందలిపక్యముల నుదాహరించి యుండ లేదు. కస్తూరిరంగకవి తన యానందరంగరాట్ఛందమున మల్లన పా దారిగచూడామణి" గని యొక లక్షణగ్రంథమును బేర్కొని యందలిపద్యములను లక్యములుగా ఁ జూపియున్నాడు. ఆదియు నీవాదీంద్రచూడామణియు నొక్కటి గాదనుకొనియెదను. ఈతనిని గూర్చి యిఁక నేమియుఁ దెలియదు, ఇతనిని, రేచన కాలమువారిలో జేర్చుట సమంజసమని యట్లు చేయుచున్బా cడను. కవికర్పటిక యను నొక చిత్రకావ్యయును సంస్కృతభాషలో రచియించిన వాదీంద్రచూడామణి యొకఁడు కలఁడు ఆతఁడే (బూతఁడేమో ! ఆతనినిగూగ్సి సంస్కృత వాజ్మయమునంది చరిత్రము వ్రాసి యున్నారు. ‘కవికర్పటిక- ఆన నొక చిత్ర కావ్యము కలదు. దీని కర్త వాదీంద్రకవి, దీని దేశ కాలములు తెలియప కాని, ఇది యర్వాచీన మే: దీని ప్రయోజనము కవియిట్లు తెలిపియున్నాడు, శ్లో, యత్నా దిమాం కంఠ గతాం విధాయ శతో`పదేశా ద్విదితో"ప దేశః | نگ سع జ్ఞాతశబ్దారవినిశ్చయో لاتین శ్లోకం రోజ్యేవ సభాసు శీఘ్రుమ్.