పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ య దే వ క వి 3 రాధామాధవక_యు గీతగోవిగా పిక_ర్తయు నొక్కఁడే యని కోరాడ గ్రామకృష్ణయ్యగారును, వీరిరువురును భిన్నులని, నడకుదుటి వీర రాజు పంతులు గారు ను, ఆక్కి-రాజు ఉమాకాస్త్రము గారును వాసి యున్నారు, ఛందో గ్రంథము ను వాసిన జయదేవుఁ డీ నువ్వురిలో నొక్కఁ జో, జేeటొక్కఁడో చెప్పఁ జాలవు. ఉత్కలవంKదే శ్రీ యు లాంధ్రమున ఛందస్సును వాసిర ని తగిన యాధారము లుం డినఁగాని విశ్వసింపఁ జాలము రాధామాధవక_యైన జయదేవుఁ డెప్పటి వా ఁడ ఎచ్చటి వాఁడో తెలియ లేదు. ఈ తఁడే ఛందోగ్రంథమును రచించినవాఁడని ఆrcచుచున్నది. శృంగారమాధవీయవును సంస్కృత కావ్యమును రచించిన జయదేవ్రుఁ డిరికొకఁడుం డె నని కొంద ఆు ను చున్నారు, శృంగార మాధవీయ మే, గాధామాధవమని కొందఱి యాభిప్రాయము, గంగేశపండితుని తత్త్వచింతామణి యను తర్కశాస్త్ర యున "కా లోకమును రచించిన జయదేవుఁడు పైనఁ బేర్కొనబడిన వారిలో నొకఁడ", భిన్నుఁడో తెలియదు. ఎట్లయినను, నాంధ్రమునఁ ఝందస్సును రచియించిన జయదేవు ని గూర్చి యింక ను దెలిసికొనవలసియున్నది.