పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50 е ос) в о в боя е: జ్ఞాత, ఇతడు రాజ్యమునకు రాక పూర్వమే పెదత డ్రిలోఁ గూడను౧డి యుద్ధములలో గాల్గొన చు "పేరు గాంచి యుండెను ఇతని క్ష వూరు డైనా మంగి యువ రాజు శాసనములలో నితఁడు 'బహుసమర సంఘట్టాలోవ లబ్ధ విజయయ శకి ప్రసూ శ్యామోద గంధాధివాసిత సకలదిబ్బండల ఁ డని dను , నానాశ్చాభ్యా సోప బృంహితవిమల g)魂°eの బుద్ధిర నియు, త్యాగౌద్యా దై శా త్యాది గుణాలంకృతుఁ డనియు ుంపఁబడి Cయనౌ cడు ఇతడు “ఆసనపుర వాస్తవ్యుఁడును రైత్తిరీరు సబ్రహ్మచారి cs%oς గశ్యపగోత్రుఁడను, వేదవేదాంగేశిహాస పురాణ న్యా యా నెక ధిగ శాస్త్ర విదు ( డును, ఆగి మాది పౌండరీక పర్యం తా నెక క్రతు యువునైన ధృవశ" పౌత్రుడును దో చిశ్మ పుత్రుడును, నధీత వేద ద్వయుండునగు ధృవశ్మకు గుడిహార విషయములోని పట్టవాడ లోఁ గొంత భూమిని దానము చేసి యుండెను." ఇ1ఁడు పగమమా హేశ్వరుఁ డని యొు ద్రో శాసనములో వర్ణింపఁ బడియుగదుట చే నీతఁడు శైవుఁడని యూహింపఁ దగియున్నది. పరిను మాహేశ్వర బిరుద మును వహించిన వారు తూగ్స్పి చాళుక్యలలో వ తిథి కొంద రు నా రు. ఇతని శౌసనములు గుంటూరు నెల్లూరు మండలములలో గాన్పించుచున్నవి ఇతఁడు కర్మ రాష్ట్రమునందలి రేయూరు గ్రామమును దానము చేసియుండెను. r. మంగి యువ రాజు := Tండి వ విష్ణువర్టిన ని కుమూరు డగు నిశనికి ముంగివ్మ, మంగి మహారాజు. ఎు గియువరాజు, విజయాదిత్యుఁ డు ఆని సౌమాంతర వులును విజయ సిద్ధి సర్వలో ళాశ్రయుడు సమస్త భువనాశ్రయుఁడు నను బిరుదములు ను కలవి . తండ్రికంశెట నధికముగ సకలగుణశ_సంపన్నుఁడై విశాఖపట్టణమండము మొదలు నెల్లూరు వఆ కును గల దేశమునకు పెభువై పరిపాలన మొsర్చిన కిందిశాసనముల వలనఁ దెలియవచ్చుచున్నది. (క) నూతులపల్జ శాసనము (ఇండియవు ఆంటిక్వెరీ 30 న సంపుటము ౧ం X పుఒ)