పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 79 三. ఇంద్రభట్టారకుఁడు;—జయ సింహ వుహశీ రాజు నకుఁ బుత్రసం తతి లేక పోవుటచే నీతవి తరువాత నీతో సో • రుఁ డయిన ఇంద్ర భ్బర కుఁ డు రాజ్యయునకు వచ్చెను. ఇతనికి ఇంు వగ మహారాజ ని పేరు. ఇశఁ డేద దివ వులు పూత " మే రాజ్యముచే నెను ఇతని తండ్రి కాలములో శతువులుగా నుండి యోడిపోగాయిన భింగ7గా గులు మొదలగువా "రేక మై యిలాతనిని సంహరించిరి. ఇతని కి త్యాగధేనువని బిరు న మున్నది. "కాని యిరాతఁడు చేసిన ధ్కయు లేవియుఁ గాన్చిపవు సోదరుని కాల ములో నిశఁడు ద్రవ్యమును విశేషమ గా దాన మొసంగి యుండటచే నీతని కీ బిరుదము వచ్చియుండును. తండ్రి కామధేను బిరుదాంచితుఁ డగుటచే నీతఁడు త్యా గధనుఁడను బిగువ యును దాల్సియైన నుండును ఇతడు భార ద్వాజ గోత్రుఁడును, ఇలూరు బోయయను నామాంత్ర వు గల దుగ్గ" పౌతుఁడు నగు చెండిళ్మకు కొండనాగూ5ను గావమును దాన మిచ్చి నట్ల"క తామశాసన మున్నది. (౧లా౧౧౧.9 సol సె, 9) బోయా శబ్ద యు భోగికశబ్ద యా నుండి వచ్చినది. ఇజ్ఞ లూరు గావును నKహాగముగాఁ గల్లియు శ్న వాఁ డని య్మమైయుం డును బోయ, బోయలు, ఆని యా కాలమున బ్రాహ్మణులు పిలువఁ బడుచున్నట్లు శాసనములున్నవి. ఈ శాసనమునఁ గాల విూయ బడ లేదు. ఈ కొండనాగూరు కృష్ణా మండలములోని నూజివీడు తెరాలూ కాలో నున్న ముసునూరు ప్రాంతమున నున్నట్లు తలపఁబడుచున్నది. 5. Tరెండవ విష్ణువర్ధనుఁడు;— ఇతc డింద్రభట్టారకుని కు మూ రుఁడు; ఇతనికి విష్ణురాజని నా మాంతరము కలదు. శాసనములను బట్టి యితనికి విషమిసిద్ధి, పభయాదిత్యుడు, మకరిధ్వజుఁడు, సర్వలోకాశి) యుఁ డనుబిరుదములు కలవనియుఁ దన పెపిత. డ్రియైన జయసిఁహవల్ల భుఁడు సంపాదించిన రాజ్యమును నిలుపు ఒయే గాక కమ్మనాఁడు గుద్రహారివిషయములను సంపాదించి క్రీ. శ. __2 మొదలు ఒ2x వఆ కును. తొమ్మిదివత్సరమలగి దకతతో" రాజ్యపరిపాలనము చేసెననియు దెలియుచున్నది. ఇతడు గొప్ప వితిరణబుద్ధిక లవాఁడు థన్కశాత్రుపరి