పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

78 ఆ ం ధ్ర క వి త ర ం గి కి ములని పిలువబడుచున్నట్లు శాసననులవలనఁ దెలియుచున్నది. ఈ ఫుటి కాస్థాన సభ్యుఁడెగు కాటిశ్కకు Xండేఱు వాటివిషయ ను లోని నిడుంబజ్జు ఆను గావు నును దాని ము చేసినట్ల"క శాసనమువలనఁ దెలి యుచున్నది. గండేరు వాడి విషయ ముని గు O టూ రు వుండలములో నింకొక భా గవు పిలువఁ బడుచుండె డి ని యు, గుంటూరు తెరాలూ కాగా ఆ* నిడవి జ్ఞు ఆనుగావు మే నిడుంబజ్జు ఆనియు జరిత్ర కారులు నిర్ణయించి యున్నారు (భాగతి పత్రిక క్రొధన వైశాఖమాసము పుట ετο) ఆసనాపుర వాస్తవ్యుఁడగు రుద్రశర్మకు పులింబూరు అను గ్రామమును దానమిచ్చి యు డెను. ఈ పులింబూరు గోదావరి మండలములోని రామచందవుము తాలూకాలో • పొ ల మూ రు " అని యిప్పడు పిలువఁబడుచున్న ది ఇది గుద్దవాడి విషయములోనిది. (తాత్ర శాసిన ములు 2 -౧కా ౧ 3 ౧ర) గద్రహా ుషయములోని పెణకపఱ్ఱు ఆను గామమును బ్రాహ్మణుల కొసంగియుండెను. ఇది હૈિં જી. --> જન્ડ సంవత్స" ము నాటిది. మeణియు నీ రాజచంద్రుఁడు కొంబజ్జ గావు 'ణాన మొసంగినిట్లోక శౌసునవ్వు వలన ఁ దెలియుచున్నది. ^ుu xూరు మండలములోని నరి సారావుపేట తాలూకా విప్పర్ల గామమున సీతని శాసనమొకటి యాంధ భాషలో కీ ఇ| _ర౧వ సంవత్సరమునాఁటిది గన్పట్టుచున్నది. ఆ ధ్రభ"షరందున్న శాసనములలో నిది మొదటిదను చున్నారు విద్యాపీఠమును స్థాపించిన ఆసనగ్రామ మేదియో, ఏవుండ లములోనిదో యిప్పటివఱకును గు_ంపబడలేదు. ఈ గామము పేరి తని తమ్ముని కుమారుఁ డైన రెండవ విప్లవర్ధనుని శాసననులోఁ గూడఁ బేర్కొనఁ బడినది. ఈయసనపురము గోదావరి మండలము లోని ద్రా టె రావుమునకు సవిమాపముననుండెడిదని కొన్నియాధారములనుబట్టి నాకుఁ బొడఁగట్టినది. కాని గుందు విషయమైన పరిశోధన మికను గావలసి యుండుటచే నిం దిప్పడా విషయమునుగూర్సి యేమియు వ్రాయలేదు, గండేఱు విషయముకూడ గోదావరి మలడలముందున్నదనియే లోఁచు "చున్నది