పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66 ఆ ం ధ9 క వి త ర ం గీ జీ ఇందుఁ జెప్పఁబడిన తిక్కన, ఎడ్డా(పెగ్గడ, నాచన సోముఁడును, నియోగుల గుటచే తాను 'మా' అను నికర మి"నల్లుకును గూడ నన్వయిం చు ననియు నందువలన నన్నయభట్టుకూడ నియోగి బ్రాహ్మణుఁ డిని తలంపవలయుననియు వారి యభిప్రాయము. లో కవులో మూలల సం దర్శయున “అతడు మనవాఁడే'_“వాఁడ మావాఁడే నండి" అనుచుం డుటయు, సామాన్యముగా నెక కులమునొ*, ఏక శాఖనొ* తెలుపుసం ద గ్ళ వున నట్లుష్యోగించుచుండుటయు, మనము చూచు చునే యుందుము. ఆట్టి య భిప్రాయామ తొ*నే పిన వీరన నన్నయ భట్టును గూగ్సి యుపయో గిం చెసెని వారియుఃము, వార్న తలఁచుటలో తప్పలేదు. చింతల పూడి యెల్లయక వికూడ శ్రీనాధుని నుతించుచు నీ కిందిపద్యములో 'వూ" యుపయోగించియున్నాఁడు, శా. సూనాస్ర ప్రము దామద స్ఫురిత వడోజాత కాఠిన్యముకా బూనంజలు వచోవిలాసముల నేర్పుల్ చూపి కర్ణాటక హ్మెనాథే-ద్ర సభ కా గుత్వ విజయోత్సాహంబుఁ గెకొన్న శూ శ్రీనాథుం గవిసార్వభౌముఁ గొలుతున్ సేవాంజలుల్ గీక్కొ-నకా, ఆదిలక్ష్మీవిలాసమున "ఆక్కెనపెల్లి నృసింహకవియు మా నన్న య భట్టు" అని లుబాకింది పద్యములో వ్రాసికొని యున్నాఁడు నృసిం హకవి నియోగిత్రాహ్మణుఁడు. ఉ, ఎన్నిక భారతంబుముద మేర్చడ నేర్పున నంధ్రబొష సం పన్నత చే రచించి మహివాగనుశాసన సోమయాజి కొ భ్యున్నతిఁ గాంచి లోకము ల భూరియ శోధను లైనయట్టి వూ నన్నయభట్ట తిక -కవినాథుల సాధుమతి న్నుతీం చెదిన్ • 臀 兴 * అయినను నీయకగప్రయోగమునుబట్టి నన్నయ నియోగిబ్రాస్త్ర ణుడని నిర్ణయింపఁ జాలము భ_క్తిపు స్పగ వుం న (పే మ యే యిలా పయోగమునకుఁ గారిణమని నాయభిపాగుము. ఈవిషయమును