పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ßs ఆ ర ధ క వి త ర 0 గి జీ క, ఆనన్న పార్యవంశాం బోనిధి సంపూర్ణ చందు పోలికను దయా నూనె గుణాలంకారుఁడు ధీనిధి గోపాలుఁ డమిత తేజుఁడు ఫస్ట్రైన్ ఈగోపాలునిబట్టి రామకవియింటి పేరు గోపాలునివారని వచ్చి నది. ఈరావుకవి చితాంగ దాపరిణయా శ్వాసాంతమునఁ దనను గూర్చి గద్యయందిట్లు వాసికొనియున్నాఁడు "గద్య:- ఇది శ్రీమదవ సోబలక్షీ(్మనృసింహ కరుణాకటాక్ష వీక ణవిచక్షణాక్షీణ మహిమా కలిత లలిత కవితావిలాస వృదుమధురవచన రచ వావిలాస గోపాలన్వయాంబోనిధి సంపూరోహిణీ కళిత్ర మాద్దల్య సగోత్రపవిత్ర ఆపస్తంబసూత్ర యోగానందయా మాత్యపుత్ర సరస సన్మా నరామాభిధాన ప్రణీతం బైన చిత్రాంగదాపరిణయంబను శృు గార కావ్యం బునందు.=' నన్నయ మహాకవి, రామలింగకవి వంశములోని పూర్వఁ డనుట నిశ్చయమయ్యె నేని, యాతఁడు నియోగిబ్రాహ్మణుఁ డగుట నిశ్చ యము. కాని యిబావిషయమున కీ. శే, కా, బహ్మయ్యశాస్త్రీ గారు, సంశయము చూపుచున్నారు సంశయము చూపురే కాదు. రావుకవి కిని నన్నయకును సంబంధము లేదని ఫుcటాపథము గా ఁ జెప్పియున్నారు. నన్నయ తనపూర్వఁడని, రామకవి స్పష్టముగాఁ జెప్పచుండ, నతఁ డసత్యమాడెనని తలంపరాదనియు, ఎుతిగొప్పపండితునైనను, ఎంతటి పూజనీయునైనను, ఒక వైదిక (బాహ్మణునిఁ దన వంశ క_ర్ణయని యంతటి యవివేకియైనను నియోగిబాహ్మణుడు జెప్ప కొనఁ డనియు న వైదిక కవి యొక నియోగినితనవంశకర్తగాఁ జెప్ప కొనఁ డనియుఁ 7గావున, రావుకవి వాక్యనులను శిరసావహించి, నన్నయను నియోగి బ్రౌప్తృణునిగా నిర్ణయింపవలయు ననియు, శ్రీ స్యూనారాయణ ప్రభృతుల వాదము ఈ వాదమునందు బలము లే పోలేదు. రామకవి, మహా పండితుఁ డని, మహశీ కవియని, యన్యాయముగా, లేన కుటుంబము