పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–15) న న్న య భ ట్టు 57 లేదు, మంతియుఁ బురోహితుఁడును 7గాని, సామాన్య బ్రాహ్మణుఁ డనిన ననుట కవకాశమున్నది. సభాపర్వమున మంతిలక్షణములను వర్ణించుపద్యమున "మంత్రు లు' ఆని బహువచనము నుపయోగించెననియు, పురోహితునివర్ణించిన పద్యములో పురోహితుఁడని యేకవచన వయోగము చేసెననియు, నnదుచే రాజునొద్ద, మంతులు పలువురుందరనియుఁ, బురోహితుఁ డ°క్క-ఁడే యుండుననియు నిర్ధారణము సేయవలసియుండెననియు, రాజరాజసభను వరించు నప్పడు, “మంత్రి పురోహిత దౌవారిక" ఇత్యాదిగా నన్నయ చెప్పియున్నా ఁ డనియు, మంతులు పలువుగుం దురు కావున నందుఁ దానొకఁడయ్య నన్యుల నున్దేశించి మంతిశబ్ద ముపయోగించెననియు, నన్నయ, పురోహితుఁ డయ్యె నేని, యాన్యుఁ డు పురోహితుఁడుండcడు కావున, నావాక్యములోఁ బురోహితశబ్దమం డుట తగదనియు నందుచే నన్నయ, బురోహితుఁడు కాఁడని ನಿದ್ದಯಂ పవలయునని శ్రీ సూర్యనారాయణగారి యభిప్రాయము. నన్నయ పురోహితుఁడు కాఁడని నిర్ణయించుట కీవాదమునకు బలము చాలదని నాయ) పాయము రాజునకుఁ బురోహితుఁ డొక్కఁడే యుండునని యంగీకరింతము. నన్నయభట్ట, ఆసభలో నున్నాఁడు •తఁడు పుషో హితుఁడే. ఆయిన నా వాక్యములోఁ బురోహితశబ్దమును S"లగించి “మంతి సేనాపతి దండనాయక గౌ వారి కాదులును, పురోహితుఁడనై "నేను ను' ఆని వ్రాసికొనవలయు నా? ఇది సమంజసము కాదు, సందం పూడి శాసనములోఁ గూడ, “మంతిపురోహిత, సేనాపతి యువరాజ దైవారిక ప్రథానసమకమ్" ఆని వాయఁబడియున్నది. నన్నయ తాను పురోహితుడై నప్పడు, తానుకూడ నాసభయందుండెనని తెలు పుకొనుటకు, 'పురోహిత" అని పథమపురుషను నే యుపయోగిం చును. ఇందులకు "తనికుల బ్రాహ్మణు" అను సీసపద్యమే శార్ఘాణము.