పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 55 మును విచారింపక సామా :్యదృష్టితో నాశబ్దమును వేసియుండెనా ? యనునది వివాదాంశమగుచున్నది. సామ్యాృష్టిలోనే యాపదము లను బ్రయోగించి యు డెనిని యెంచితి మేని, యాశబ్దార్థ చర్చలో వునకు c బస్ లేదు. ఆ:క్ష ము గో నీ శ ద్దిరులనుబట్టి నన్నయ శాఖను ని యింప బూనుట వృథాప్రయాస యు అట్లు గాక సాభిప్రాయము గా వాతిఁ డాపచ యుల నుపయోగించెనని నిశ్స యించి నప్పడే. యాశబచ్చయవ సరమగును పింగళి సూనా ర్యాది మహాకవులు గ్రంథముల యందలి పాతిలలో దమును బతిఫలింపఁ చేసి యు డి"ని పండితు లంగీకరిం చు చున్నారు. ఇట్టి యు దాహరణములను సంస -ృత గ్రంథములనుండియు, నాంధ్రగ్రంథ యులగుండియు, విశేషముగాఁ జూపవచ్చును. స్పష్టముగా జెప్పటకంటె స్వవిషయములను సూచన గాఁ జెప్పటయందే యప్పటి వారు కుతూహలమును జూ పెడివారనుట సర్వాంగీకృతమైన విషయము. నన్నయుఁన హాకవియుఁ దనకు రాజు తో*ఁ గల సంబంధమును దెలుపు కొనునప్పడు సూచనగా సభాపర్వాంగత పద్య e)కణములను దేలుపు కొని యున్నాఁడని భావించుటలో విరుద్ధమేమియు నుండదు. ఈసnదర్భమునఁ బాఠకులు తీర్మానించుకొనవలసిన విషయములు రెండు: మొదటిది— నన్నయ కవి, కుల బ్రాహ్మణాది శబ్దములను విశేష దృష్టిలో నుపయోగిం చెనా? సామాన్య"ృష్టిలోఁ బయోగించెనా f 纥〕 8×3 రెండవది-విశేష గృష్టిలో నుపయోగించినచో, సభాపరమునఁ జెప్పబడిన మంతి, పురోహిత లకణములలో నె లక్షిణములు వునసున నుంచు కొని “తన కులభ్రాహ్మణు” ఆను ప్యము నాతఁడు వ్రాసి యుం డెను ? (ఈ ప్య మికవిచారిత్రాది యందీ యఁ బడినది) ఈసందర్భ మున, ఫరోహితలక్షిణమకం ర్చె ఎుంత్రి లకణములనే వున సునందుంచు కొని నన్నాయ వ్రాసియుండునని తలంచిన సూర్యనారాయణగారి యభి ప్రాయ మంగీకరింపఁ దగినదిగాఁ గన్పట్టుచున్నది. న న్న య భట్టు, రాజునొద్ద తానె వృత్తి నవలంభించియుండెనో స్పష్టముగాఁ దెలుపు