పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54 ఆ ం ధ్ర క వి త ర ం గి కీ క, ఏన మరదూత హరి సే నానులు సురపతియు, దనుజనాయకునితో సం ధానమునకు c బుతైంచిన దానికిఁ జను దేcచ్చి o బథానుcడ సెండుణ్ణ". పథానుఁడు, పథానిశబ్దములు మంతి గుందు రూఢములై యున్నవి. కావున ని చ్చటికులవిపశబ్దము మంతి' నే బోధించు చున్నది. కావున కులబెగా'హ్మణశబమునకు, మంతియనియే చెప్పవల యును 7గాని, పురోహితుఁ డని చెప్పెరాదు. ఇది కవిశేఖర స్యూనా రాయణ7గారి వాద సాగాంశము, మంతి), ఆమాస్యో, (పెగ్గడ, శబ్దములు చిరకాలమునుండి నియోగిబాహ్మణులయందు రూఢములై యున్న వి. కావున కులభ్రాహ్మణశబ్దార్ధము మంత్రయైన యెడల, నన్నయను నియోగి బ్రాహ్మణునిగాను, పౌరోహిత్య యు వైదిక బ్రాహ్మణులలోనే కలదు కావున కులభ్రాహ్మణశబ్దమునకుఁ బురోహితుc డనియర్ధమైనచో, నన్న యను వైదిక శాఖా బాహ్మణునిగాను నిర్ణయింపవలయునని § 6; వులేముa నన్నయ, వైదిక బ్రాహ్మణుఁడో, నియోగియో నిర్ణయించు టకు, కులగ్రాహ్మణ శబ్ద పెుక్క-టిదక్క- మeడి యొక యూ ధా" మేమియు లభిపక పోవుటచే, నీశబ్దము నింతగా వేధింపవలసి వచ్చినది, సభాప్వము లోని పద్యము సంస్కృతభారతమున కాంగ్రీకరణము. సంస్కృత ధానత రచనాకాలము నాఁటికి వైదిక, నియోగి భేదము లేదు. "కావున నా పద్యము నంగిలి కుబభ్రాహ్మణ మంతిశ్చయులు יהכפיף నియము-క ఁ గోడుపడవు. కాని నన్నయ కాలవునాఁటి కీ శాఖాభే . ములున్న బి. కావున వుంతి లక్షణములలో ముఖ్యములైన వానిని దన వ సు 0.30 చుకొని తనను గూర్చి చెప్పకొననప్పడు, తాను ముంతినని తెలుపుట కై యాలకణములనే తన కుపయోగించుకొనినాఁడసి తలంచిన నే గాని యీవాదమునకు బలము లేదు. తుదకు శబ్దార్థవిచారణ మెట్లున్నను, నన్న య, సాభిప్రాయముగా నాశబ్దము నుపయోగించెనా ? లేక, శబ్దార్థ