పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 51 భట్టశబ్ద మభయశాఖా బ్రాహ్మణులకును గూడ నాళాలమున వ_ర్తిం చుచుండెనని, సామాన్యిముగా నుభయ పక్షములవారును గూడ నఁగీక రించుచున్నారు. వైదిక శాఖా బ్రాహ్మణులకు భ్విశబ్ద ముపయోగింపc బడుననునది నిర్వివాదాంశమే. నియోగిశాఖా బాహ్మణులలోఁ గూడ నీభట్టశబ్దము నుపయోగించునాచార మున్నదనుటకు నియోగి బాహ్మణుడగు శ్రీనాథుడు తాను "శ్రీనాథభ్చసుక విని' అని చెప్ప టయే నిదర్శనము, ఆజ్ఞకపు పేరయలింగకవి నియోగిబ్రాహ్మణుఁడు, అతని పూర్వఁడుకొండుభట్ట వే వేదాంగ సంపన్నుఁడు. ఆ గహార పరిగషీ-త, ఇట్టి వింక న నెకి దృష్టా :తములు చూపవచ్చును. నన్నయ భట్టునకు, భారతవచనమునఁ దోడుపడిన నారాయణభ ని యో 然 బాహ్మణుఁడైనట్టు నందంపూడి శాసనమువలనఁ దెలియుచున్నది. ఆండుచే భశబ్దయి శాఖా నిర్ణయమునకుఁ దోడుపడఁ జాలదని తలంప వలసియున్నది. &é కుల బాహ్మణ శబ్ద చర్చ so . sc "కలబాహ్మణ" శబ్ద మొకటియున్నది. కుల బ్రాహ్మణ శబ్దమునకుఁ బురోహితుఁ డనున్ళయను జెప్పి నియోగి బ్రాహ్మణులలోఁ బురోహితవృత్తిని గైకొనినవారు లేరు కావున నన్నయ నియోగి శాఁ డనియు వైదిక శాఖా బాహ్మణుఁ డనియుఁ గొందఱు తలంచియు చున్నారు. రెండవ ఆన్మరాజు విజయాదిత్యుని శాసనములో (ద. హిం. శా, సం|| ౧ పుట రL) తన కుల బాహ్మణుఁడును కౌండిన్య గోతుఁడు నైన యొక బౌహ్మణునకు ప్రా_క్తన క్షేత్రమును దానమిచ్చి నట్లు లిఖింపబడియున్నది. ఇందుపయోగింపఁబడిన కుల బ్రాహ్రణశబ్దమును బాశ్చాత్యపండితులు Family prest అని భాషాంతరీకరించి యున్నారు. ఈ శాసనము పదియవ శతాబ్దము వాటిది. నన్నయభట్టు వైదికోత్తముఁ డని వాదించువారుకూడఁ గులబాపణ శబ్దమునకుఁ బురోహితుఁ డని యర్ధమును జెప్ప టకంగీకరింపక యాశబ్దమునకు వంశానుగతముగా రాజకటుంబము నాశ్రయించుకొనియున్న బాహ్మణుఁ డని మాత్రమే