పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50 ఆ ం ధ% క వి త ర 0 గి £కి నియోగియైనను, సర్వజనపూజ్యఁ డనుటకు సంశయము లేదు. ఇప్పటి పండితులలోఁ బెక్కురు, ఈ చర్చవలన పయోజనము లే దని తలంచు వారు కలరు, ఆది సత్యమే కాని యిబాచ్ఛను వదిలివైచి యీమహా కవిచారితమును ముగించితినేని చరితశారుల ధర్మము నుల్లంఘించిన వాఁడ నగుదు సెమెూయను భయముచేతను ఆవిషయములఁ దెలిసి కొన నభిలషించువారీగంధమునుజూచి నిరాశ చెందుదురను తలంపునను, భావి "కాల పాఠకుల కుపకరింపవచ్చు నవియుఁ దలంచి యా యాంశములలో ముఖ్యములై నవాని నిటఁ జూపెదను. వీనిని జదివి పాఠకులు లేవు యిచ్ఛవచ్చిన రీతిని నియించుకొ దరు 7గా త ! పండితు లింత వఱకు చర్పించిన యంశములనుబట్టి నన్నయభట్టిశాఖకుఁ జెందినవాఁడని నిశ్సం శయము 7గా చెప్పటకుఁదగిన యాధారములు లభింపలేదనియు, విషయ మింకను సందిగ్ధముగానే యున్నదనియు నా యభిపాయము, నన్నయభ తననుగూర్చి భారతమున వ్రాసికొనిన "తనకుల బాహ్మణు" ఇత్యాదిపద్య మొక్క "యు నాశ్వాసాంతగద్యయు దక్కనా తనివృత్తాంశమును దెలుపు నాధారములు మనకు లభింపలేదు. నన్నయ యేుశాఖకుఁ జెందిన బ్రాహ్మణుఁడో నియించుటకు దగిన యూభా 3 వులను జూవునట్టివి, ఆ కాలమునాఁటి శాసనములు గాని గంథములు గాని, నన్నయకృతములు గాని యితర కవి రచనములుగాని లేవు. ఇఁక నీ విషయమును జర్పించుటకు పైని జెప్పిన గద్యపద్యములు రె 0 డే యూధారములు. ఈ రెండింటిలో “తనకుల బ్రాహ్మణు" "నన్నయభట్ట" యను రెండుశబ్దముల విషయమై పండి తు లు భిన్నాభిపాయలుగా నున్నారు. వాని నటు0డ నిండు. అందలి తక్కి-నశబ్దము లభ యశాఖా బ్రాహ్మణులకునుగూడ నన్వయించును. ఈవిషయమున సంశయము లేదు. ఎవ్వరేని యాశబ్దములలో గొన్ని పత్యేక మొక శాఖలోని వారికే వర్తించునని చెప్పినచో, నందువలన వారి సంకుచిత హృదయము పెల్లడియగు నేకాని, సత్యము బయట బడదు. ఆందునుగూర్చి విశేష మగా జర్పింపనవసరమను లేదు. ఇక పైని జెప్పిన రెండుశబ్దములలో