పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–11] న న్న య భ ట్టు 41 నది పచారములోనికి వచ్చినతరువాత, నందుండులోపములను సవరించు ಟ§* ತೆತ್ತ పమాదవశముననో, పండితులు లేఖకులు మతమప్రతులలోఁ జేసినవూ్పులే యీ పాఠభే నములు కావున వీపాఠభేదములు వచ్చుట కుఁ గారణము గ్రంథ మాఱువందల సంవత్సరము ల:cగియుండుటయని చెఎ్పరాదు ఆధ°శబ్దచింతామణికిఁ బసిద్ధుఁడైన సాగం గధ గుఁడు ఒక టీక వాసియుండెననియు, దానిని స్పష్టముగా వివరించుటకయి నన్నయ భర్టే శౌను గా నవ తేరించితిననియు, న హోబలపఁడితుడీ క్రింది శ్లోక ಸ್ಥಿ। పసిద్ధసారంగధరేన టీకా మపి స్ఫుటీకర్త మతీవహక్రాత్ వాతూలవం శేవవతారభూయ శ్రీ నన్నవి ద్వానహమేవసోస్కి దీనినిబట్టి, యాంధశబ్దచింతామణికి సారంగధుకృతమైన సం స్కృతటీక యొకటి యున్నట్లు సూచితమగుచున్నది. భారతమును రచించిన నన్నయభగాక మఱి యేత జో నన్న యు యను పండితుఁ డీయాంధశబ్దచింతాఎ ణిని రచియ oచి యుండు ననియు, దానికి సారంగధరుఁ డనుపండితుఁడు సంస్కృతమునఁ డీకను రచియించియుండుననియు, దానికి బాల సరస్వతి యాంధమున డీకను వాసియుండుననియు, నన్నయ, సారంగధర నామ యులను బట్టి యషు కవి యిలాకథ నల్లియుండవచ్చుననియు నొక యూహ కలుగుచున్నది. బాలసరస్వతి రచించినవని చెప్పబడుచున్న (పైనుదాహరించిన యొక వచనమును, ఉత్పలమాల మత్తేభ వృ_త్తనులును) గద్యపద్యములు బాల సరస్వతి కృతములు గాక యి. టీవలి వారెవరో రచియించి యుండిని తలంపవలసియున్నది. బహుశః అప్పకవిగాని, ఆతని పద్యములను బట్టి మఱియొకఁడు గాని యిరా గద్యపద్యములను వాసియుండును. సాలగ ధగకృశటీక యిప్పడు గన్పడుట లేదు ఈవిషయగును బాలసరస్వతి గాని, యుప్పకవి గాని తలపెట్టలేదు. దీనియందు విశేషము డక పోవుట