పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 ఆ ం ధ క వి త ర 0 గి కి సాక్యము లేదు సరికదా ! అది లభ్యమయిన వృత్తాంతము విపరీతసంద ర్భిములలోఁ గూడి విశ్వాసాన మైనదిగా గన్పట్టుచున్నది. ఆధ శబ్దచింతామణి మొట్ట మొదట బాలసరస్వతి కే లభించినది. అది తనకు లభించిన మాము నాతఁ డీ కిందిపక్యయులలో జెప్పియున్నాఁడు. బాలసరస్వతి చెప్పిన కథ. వ. ఆని యిష్ట దేవతా ప్రార్ధనంబు చేసి, యున్నొక్కనాఁడు విద్యానగరిలో నచింత్యకాపణోపాగము స్నేహసాహచర్యండగు శివ యోగివర్యచే దేవచోదనం బరిప్రాప్తమైన యాంధ్రశబ్దచింతామణి గంథంబు లోకోపకారార్ధంబు గాఁ డీక గావింపంగోరి నెమ్మనంబున, ఉ. వమి మహాద్భుతం బది! హరీహరి! యొక్క-డి య ధ్రశబ్ద “) о శౌవుణిఫక్కి_! యొక్కడి మతం గనగంబు యు 7గాదిసంభవుం డై వుని చన్న నన్నయమహాకవి మే వ్వడు సిద్ధుఁ డెవ్వఁ డా హా! మదగణ్య పుణ్యసముదగ్రతఁ జేకు హెం గాదె యిన్ని యున్, వు. ఇలఁ బజ్ఞాధికులౌ కవుల్ వునుపు లేరే వారు వ్యాఖ్యాన క _ర్తలు 7గానో పరె పెక్కు-వత్సరము లంతర్భూతమై యున్న యిబా తెలుఁగు వ్యాకరణంబు నాకొసఁగె బీతిల డీక గావింపు వుం చలసిద్ధుండు వుదిష్ట దేవత విరూపాకుండ నిక్కంబు గశా. కవికిష్టదైవ మగు విరూపాక్షుడే వచ్చి యిచ్చిన ట్లోక సిద్ధుఁ இ గంథమును దనకి చ్చెనని యిలా పద్యములోఁ జెప్పఁబడినది. గుథ మంతయు గలిపి 1 యెనుబది రెండు శ్లోకములు ఆసిద్ధుఁ డీ శ్లోకములు వాసియున్న తాళపతపతి నిచ్చెనో లేక యాతఁ డాక్లోకములను బాలసరస్వతికి ముఖతః చెప్పెనో పై పద్యముల వలన స్పష్టముగా మన కుఁ దెలియుట లేదు. ఇది తనకు లభించువఱకు నంతర్భూతమై యున్న దని బాలసరస్వతియే యంగీకరించినాఁడు. ఈ సిద్ధుఁడు దేవతాస్వరూ