పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ భీ మ క వి 259 యది యొక యాక్షేపణము కాఁజాలదు. పాకనాఁటి వాఁడైన శ్రీనా థుఁడు; కర్ణాటక మునఁ గన కాభి మేక మంది, నిజావు రాష్ట్రమునందలి రాచకొండ లో సతె ్కరమును బడసి మూఁడునదులను దాఁటి రాజవు హేంద్రవరము వచ్చి కృతులనీయలేదా? (x) తెలుంగాధీశునిపైఁ 亨氢 వేములవాడ భీమకవి వులకి యొక చాటుధార లయిది: వు ఘనుఁడకా వేములవాడ వంశజుఁడ దాటెరామ భీమేశవం దనుడకా దివ్యవిషామృత ప్రకటనావా కావ్యధుర్యఁడ భీ మన నాపేరు వినంగఁ జెప్పితిఁ దెలుంగాధీశ! కస్తూరికా భునసారాదిసుగcధ వస్తువులు వేగందెచ్చి లాలింపరా! శ్రీనాథకవి కూడ నిట్టి దే యొక చాటుధారను రచించి యున్నాఁడు ఆప్యమిది : ബഞ്ച శౌ, అక్షయ్యాంబు గ సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా భిFదానము చేయు రా సుకవిరాట్స్భందారక శ్రేణికికా దాజెనె రామ పరీవిహార వర గంధర్వాప్సరోభామినీ వకోజద్వయ కుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్, కాక త్ళౌ యువు X నీ క్ర సూరిదాత రెండుపద్యములలోను, తెలుం"గా ధీశుఁడే యయనాఁడు గావి శీనాధుని తెలుంగాధీశఁడు సాంపరాయని కుమారుఁడు, భీమకవిదాత యెవ్వరి తనయుఁడో చెప్పలేదు. శీనా థు (డొక్క కస్తూరి నే యాచించినవాఁడు. భీమకవి ఒక్క-కస్తత్తారి నే యడుగలేదు. కస్తూరి, మంచిగంధము మొదగుల సుగంధ ద్రవ్యము లను శీఘ్రముగాఁ దెచ్చి లాలింపుమని యూ"దేశించినాడు. ఇచ్చిన