పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ ఫ్ మ క వి 239 {T} = ససిద్ధిపై బేప్పినదీ. {T}. తెలుంగాధీశునిపై జెప్పినదీ, (T) = త్యాగిపోత గాజుపై 恋ざいため。 ,కమముగా వినుర్శించి చూడము دفنتمنة مغ ౧. మైలము భీమనపై జెప్పినది. ఆప్పక వ్యాదులు భీమన చాటుధార యని చ, K6ళపుచుద్ద లోహ మవగాఢ మహాశనికోట్ల సమ్మెటల్' Q )לאי హరునయనాగ్ని కొల్మి యుర గాధిపకోఱలు పట్టుకార్డు ది క్క-రటిశరంబు దాయ లయ కాలుఁడు కమ్మరి వైరివీరసం హరణ గుణాభి గ్రాముఁడగు మైలము భీమున ఖడ్గసృష్టికిన్! అకణవే _త్తలు తమగ్రంథములయందు వ్రాసిన వ్రాఁతలు దక్క నీపద్య ము వేములవాడ భీమకవి రచించెననుట కాధానములు లేవు మైలము భీమన విజయనగర సంస్థానాధీశు లగు పూసపాటి వారి మూలపురుషుఁ డైన మాధవవర్మ సంతతిలోనివాఁడని, ఓరుగంటి సోమశేఖర కవి తన రామకృష్ణార్జునరూపనారాయణీయ కృత్యాదియందు చెప్పియున్నాడు. Soo “ఈ మైలమ భీమన శాసనము ఆమరావతిలోని అమరేశ్వరుని దేవళముపై నున్నట్ట్లను, ఆది శాలి వాహనశకము F.9x సంవత్సర tra ایسی به మైనట్లను 'Elliot Morbles" అను పుస్తకమువలనఁ గాన్పించును." ան לאי) ----سیده అని గురజాడ శీ రామమూర్తి పంతులు గారు తమ కవిజ్వితములలో ఈపద్యమునే ద్వాత్రింశక్మంత్రి చరిత్రములో ఖడ్గతిక-న loreč త్రమున ను దాహరించుచు, నీపద్యమందలి "భీమున" యను పేరునకు బదులుగా తిక్క-నయని యుంచి, యిలాపద్యమును వేములవాడ భీమకవి 1 ఖడ్గతిక్కవను గూర్చి తెలిసికొనవలసియున్నచో నీగ్రంధమున తిక్కన సోవ యూ జీs వి చరిత్రమునుఁ జ~డుఁడు