పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/242

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ భీ మ క వి 231 క, ఆ చంద్ర తారకంబు గ భూచకములోన సుకవి పూజిత మగుచున్ ఏ ఛంద మవురు చుcడును నాఛందవు నీదు పేరి నమురును రేచా! X. క. రేచన సంత"పిల్లఁగ3 భూచక్రములోన భీమపురహరుకృపచే ఏఛ దము సుకవులు బ్రది "కే చందము తెరువు దాని నేర చియింతుకా, سعة క. నినునీవె పొగడువైఖరి నొనరించెదఁ దెనుఁగు బాస నొప్పగ ఛందం బున గనక కవిత చెప్పిన వినలచ్చనము వాఁడు వెంగలి రేచా! 2 ఇవిగాక యాప్రతిలోనే మఱి రెండు పద్యము లున్నవఁట! అవి యనన్వయములుగా నుండుటచేత నందుఁ బేర్కొనఁ బడిన భీమనకును గ్రంథమునకును గల సంబంధ మిట్టిదని నిర్ణయింప వలను 7గాక యువి పై యవతారికలోఁ జేర్చి ముద్రింపక పీఠికలో మరియొకచోట ముద్రిం س--6 చివారు, ఆ పద్యము මීටI. క, పరగిన విములయక్టోభా సురనిరతుఁడు భీమ వాగ్రసుతుఁ డఃఖిల కళా పరిణతుఁ డయ్యెను భూసుర వరుఁడు ప్రసాదోదిత ధ్రువ(శీయుతుఁడై tol {3) సంతోషింపఁగ యని సవరణ (శి) సేఛందము ను కవులు బ్రతుకేఛందము తెరువు దాని నే రచియింతుకొ,