పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

228 ఆ 0 ధ క వి ర 0త గి కి మైనదిగాఁదలంచి "యుద్దండలీల" యని నుడివినాఁడని చెప్పట సమం జసమ7గా నుండును. సు మ తీ శ త క ము ఈ భీమకవి సుమతీశతకమును రచియించె నని కొన్ని అకణ గ్రంథములలో ను దా పూరింపఁ బడిన పద్యములను బట్టి తెలియుచున్నది. ఆందొక ప“్యమిది క. "కాదన్నా వాఁడె కరణము వా దడచినవాఁడె పేడి వసుధేశ కడన్ లేదన్న వాఁడె చనవరి 7గాథలు పె క్కా- డువాఁడు కాప్యుఁడ సుమతీ! సుమతీశతక క_ర్త బద్దెన యాని కొందఱను చున్నారు వేములవాడ భీమకవి సుమతీశతకమును రచియించెనని చెప్పటకుఁ బ్రబలములైన యాధారములు లేవు. క వి జ నా శ9 య ను ఇఁక నీతఁడు రచియించె న నెడు కవి జవాశ్రయమును గూర్చి యాలో చింతము. భీమకవి ఛంద శ్శాప్రము నొకదానిని రచియించి యుండెనని యెల్ల రంగీకరించియున్నారు. లక్షణ వేత్తలు తమతమ లక్షణగ్రaథయాలలో భీమనఛందస్సునుండి పద్యముల ను దాపూరించి యున్నారు. ఆ ఛందోగ్రంథము పేరు కవిజనాశయము. ఈతని గ్రంథ వు లన్నిటి వలె నే యీ కవిజనాశయ క_ర్తృత్వముకూడ వివాదాంశమే మైనది. ఆనేక తాళపత్ర ప్రతులను విమర్శించి ఆంధ్ర సాహిత్య పరి షత్తు వారు ū 畜 のF-o2 సంవత్సరములో నొక కవిజనాశయ ముద్రితప్రతిని ప్రకటించినారు. ఆందు గ్రంథాంత గద్యమున “ఇది వాదీ ద్రచూడామణి చరణ రసీరుహ మధుక రాయమాన కవిజనాశయ