పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/236

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

57] వే ము ల వా డ ఫ్రీ మ క వి 225 శ్రీపంతులుగా రింతదూరము వ్రాసినను, ఈ కన్నడ బసవపురాణక_ర్త వేములవాడ భీమకవి యని నిస్సంశయము గాఁ జెప్పటకు వీలు లేదనియే తొ*ఁచు చున్నది. గ్రంథాదిని గ్రంథాంత యునను భీమకవి యని మాత్ర మే చెప్పఁబడినది. వేములవాడ భీమకవి యని యొచ్చటను జెప్పి యుండ లేదు. ఈ • వి తండి శివకవి దేవుఁడు, వేములవాడ భీవు కవి త డిని గూగ్సిన కథ పైని జెప్పబడి యున్నదిక దా! కన్నడ బసవపురా ణకర్త శ-డ్రి శివ దేవుఁడని చెప్పినచో, నీకథకుఁ గొంత సరిపోయి యుండును. మధ్య కవి' శబ్దము నుపయోగించి యుండుటచే, సీభీమ కవి తండి కవిత్వమును జెప్పఁగల వాఁడయి యుడినట్లు లోఁచుచున్న ది. ఈభీమకవియే వేములవాడ భీమకవియని మనము నమ్మితి మేని, వేములవాడ భీమకవి జన్మములో సంబంధిoచివకధను త్రోసివేయవలసి యుండును, కన్నడ బసవపురాణము నందెచ్చట నైన వేములవాడ శబ్ద వుపయోగించి యున్నచో నాతనిని వేములవాడ భీమకవి గా మన ముంగీకగించి యాతని జన్మకథను బుక్కి-టపుకాణము గాఁ దీసివేయ వచ్చును, పిడపర్తి సోమనాథకవియైనవు “భీమసుక వియని చెప్పెనే కాని వేములవాడ భీమకవియని చెప్పలేదు, కన్నడ బసవపురాణక_ర్త యారాధ్య బ్రాహ్మణుఁడని కన్నడ కవి చారిత్రకారులు వ్రాసియుండుట వలనను, ఆంధ్ర బ్రాహ్మణులలో తప్ప నారాధ్య బ్రాహ్మణు లింకొక తెగలో లేరు కాపనను నీపుగాణక_ర్త వేములవాడ భీమకవి గని తలంపుఁడని పంతులుగా రనుచున్నారు ఆంధ్రా గాధ్య బ్రాహ్మణులలో వేములవాడ మకవితపు నింకొక భీమకవి లేఁడని ధ్రువపడువఆకును నీతనిని వేములవాడ భీమకవియని తలంచు టెట్లు శివకవి కుమారుఁ డైన భీమకవి యింకొకడుండెనని యేల యనుకొనకూడదు? వేముల వాడ భీమకవి తాను ద కారాను భీమేశనందనుఁడ" నని తెప్పకొని యున్నాఁడు, వీ- శైవులు తండ్రి పేరు చెప్పరు కావున వేములవాడ