పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

53] వే ము ల వా డ భీ మ క వి 22 | యాతండు పద్యకావ్యను 守す。 నైషధ వుంచిత్త కూర వాక్యములఁ 장3:3 ].€ ماده సోమగురువాక్యములఁ బెట్టి భీమసుక వి గరిమ బసవపురాణంబు Keasc ằ Rc గానఁ బ్వూకావ్యయ వేఱు గతి రచించు কুতস্থত ভাবতে కావ్యోక్తులు నచ్చి నెగడు. ఈ కవి శీనాథునికిఁ దరువాత నేఁబది యఅువది సంవత్సరములకే యున్నవాఁడగుట చేత నా కాలపుసంగతులను జక్కఁగా నెఱిఁగిన వాఁడు పాల్కు-రికీ సోమనారాధ్యుడు తెలుగు న రచించిన ద్విపదకావ్యములు రెంటిలో పండితారాధ్యచరితము నక్కడక్కడ శ్విపదలుంచుచు శ్రీనా భుఁడు పద్య కావ్యమునుగాఁ జేసెననియు, బసవపురాణమును భీమకవి పద్యమునుగాఁ జేసెననియు కవి చెప్ప చున్నాడు, తనకుఁబూర్వము నండి భీమకవి బసవపురాణమును ప-్యకావ్యమును గా కేసియుండిన యెడలఁ దౌను మరలఁ బసవపు రాణను నే పద్యకావ్యయును గా రచింప వలసిన యావశ్యక మేమి వచ్చినది? ఏ మియు రాలేదు. మహాకవి యైన భీమనకంటెఁ దా నెక్కువ ప్రొఢ యు గాను మనోహరముగాను రచియింపఁ గలుగుదు నన్న నమ్మకము చేతకా? "కాదు. అందుచేత భీయకవి బసవపుగాణమును పద్యకావ్యముగా రచించినది తెలుగు భాష లోఁ గాదనియు, వేలకొక భాషలో ననియు నిందువలనఁ దేలు చున్నది. కవి శ్రీనాథుఁ డారాధ్యచరిత్రమును బద్యకావ్యమును గాఁ 莒、 నని చెప్పి దాని క్రింద నేసందర్భమంతగా కనఁబడని సైపధభాషాంతరీ 量