పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

220 ఆ ం ధ9 క వి త ర ం గి జీ రాకున్నది. నృసింహపురాణవుని యొకరును శతకంధర రామాయణ ముని యొకరును భీమకవి కృతములని చెప్పిరి, కాని యట్టి వైష్ణవ جع سحسد لاع8 గంథములను వీరశైవుఁడును శివపుత్రుఁడునైన భీమకవి రచియించి యుండునని గ్రంథములను జూచి తృప్తినొందువుకును నేను విశ్వసింపఁ జాలను." అని వ్రాసి యిబాగ్రంథక_ర్తృత్వము ననుమానించినారు, నేను మొదట చెప్పి నట్టీకవి చరితాంశములలోఁ బ్రతివిషయమును సంశ యాస్పదముగ నే యున్నది, క న్న డ బ స వ పు రా ణ ము పాలకురికి సోమనారాధ్యుఁడు రచియించిన యాంధ్ర ద్విపదబస వపురాణము నీవుకవి కన్నడీకరించెనని బ్ర, శ్రీ వీరేశలింగముపంతులు గారు సిద్ధాంతీకరించుచు నాంధ్రకవుల చారిత్ర యునఁ గొన్ని వాక్యయు లను పాసియున్నారు, వావాక్యములలో వానిని మరల వాయుట నాయనమాటలనే వ్రాయుటమంచిదనియోంచి యచేయుచున్నాడను. " నేను చూచినంతవఱకు భీమకవి విరచితకృతిని గూర్చి నాకొక్క యాధారము కనబడుచున్నది. కృష్ణదేవరాయనికిఁ గొంచెము ముందున్నవాఁడయి ౧x౧ం వ సంవత్సరప్రాంతయు నందు బసనపురాణ మును బద్యకావ్యమునుగా రచియించిన పిడుపర్తి సోమనాథకవి భీము కవి బసవపురాణమును రచియించెనని తన గ్రంథము యొక్క- ప్రథచూ శ్వాసములో నీక్రిందిపడ్యమునందుఁ జెప్పియున్నాఁడు సీ, విరచించె జైమిని వేద పాద_స్తవం బాక పాదమునను వేదోక్తినిలిపి హరభ_క్తి వైదికం బని శ్రుతు లిడి చెప్పెఁ బ్రతిభ సోమేశు డారాధ్యచరిత