పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధాని గోదావరి మండలములో నఖండ గోదావరీనదీ తటమున నున్న రాజమహేందవరపట్టణము. ఈపట్టణమున నే వ-ప-sభార తాం గ్రీకరణను నకుఁ బునాది ఏర్పడినది. ఇది మా నివాసమున కు_త్తిరమున దశకోశ మూత దూరమున నున్నది. రాజాస్థానమున మహారాజు, భారశాంధీ) కరణమునకు నన్నయను బొత్సహించినట్లు కవి రచించిన భాగము నీ కింద నిచ్చుచున్నా ఁడను.

“ఆఖిల వేలావలయ వలయిత వసువుతీవనితా విభూషణం బైన వేంగి దేశంబునకు నాయకరత్నంబునుం బొని రాజమహేంద్రపురంబు నందు ను హేంద మహిమలోఁ బర మానందంబున న నవరతమ హవుసీరాజ్యసుఖంబు లనుభవించుచు సకలభువన లక్ష్మీవిలాస నివాసoబంున రమ్యహర్క్యతలంబున మతి పురోహిత సేనాపతి దండనాయక దౌవాగికి మహాపథానాంత సామంత విలాసినీపరివృతుండయి యపారశబ్దశాస్ర పారగులైన వైయాక రణులును మృదువుధుగ సభావభాసునవార్ధవచన రచనా విశారదులైన మహాకవులును వివిధతర్క-వి గాహితసవు స్త్రశాస్ర さ〜XさKöc、3 పభృతులైన తార్కికులును నాదిగా గలుగు విద్వజ్ఞం ፳፰Xጋዩ..) పరివేష్టించి STలువ సుఖోపవిష్టం డై యిష్టకథా వినోదంబుల నుండి యొు క్ష -నా (డు,

చ, వివ్వలవుతిం బు రాణవులు వింటి ననేక వు లగ్ధధ్క శా •
ప్రముల తెఱం 下テ\e3oAむ నుదాత్తర స్వానిత కావ్యనాటక
కమములు పెక్కు సూచితి జగత్పరిపూజ్యములైన యీశ్వరా
గమములయందునిల్పితిఁ బ్రకాశముగా హృదయంబు భక్తితో*న్.

వ, అయినను నాకు నన వర తంబును శ్రీ మహాభారతంబునందలి యభిపాయంబు విన నభిలాష పెద్దయైయుండు.

వు, ఇవి యేమన్ సతతంబు నా యెడఁ గరంబిష్టంబులై యుండుఁటె"
యవు భూ దేవకులాభిత్పణవ హీయః పీతియున్ భారత
శవణాస్చక్తియుఁ బార్వతీపతి పదాబ్దధ్యానపూజామహోత్స
వమున్ సంతతదానశీలత యు శశ్విత్సాథు సాంగత్యమున్,