పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/224

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54] వే ము ల వా డ భీ మ క వి 213 బ్రావీణ్యమును నిచ్చి ప్రబలుము నీవని వరమి చ్చెఁ బదియాఱు వర్షములకు ూ త్రనికి సహ-శీ వ డాం సరస్వతియును سسه నతఁడెట్టు చెప్పిన న "ు చేయుచునుండే try גשר: 38 ‘ਲੰ కీర్తిచే జగలేు పేలసి గ్, యతడు చెప్పిన శాస్రు మందధిక భ_క్తి కలిగి నిజమని తేలఁచినఁ గల్లుళు భవు కోర్కు లెల్లను ఫలియించు గురుతక ముగ సకల జనులకుఁ దప్పదు జగతిలోన. వమ్మినను నమ్మకపోయినను నీతని జన్మకథనమిది. మహాపురుషు లొనర్చిన ఘనకార్యముల నే మనము గమనింపవలయును. కాని వారి జన్మరహస్యములలో మనకఁబనిలేదు. శుకమహర్షి శుక గర్భమునుండి జన్మించెను. ప్రతివ్రతమైన మరియన్ముకు భర్తసంపర్కము కలుగక ముందు కన్యక గానుండగా వస్తుక్రీస్తజన్మించెను. ඡථීcක් పరిశుద్ధాత్మ స్వరూపుఁడనియు, నాతిని తల్లీని ద్యజింపవలదనియు దేవుఁడు ఏసు కీస్తుతండికి స్వప్నములో గన్పడి చెప్పెను. ఈ సీసమాలికలోఁ జెప్పఁబడిన జన్మకాలమునుబట్టి కవి కాలనిర్ణయమును జేయయత్నించి తిని గాని యది కుదుర లేదు, క్రీ. శ. లార 2 మొదలు ౧3.92 నడువు తొమ్మిదిసారులు ప్రభవాబ్దములు వచ్చినవి. ఇ3 దేసంవత్సరమునను శ్రావణశుక్లపంచమి శుకవారము కాలెదు, ఒక్క ౧3.32 లొ మాతవు శుకవారమయినది కాని యావాఁడు చిత్తానుకతమైనది కావున సీ కాలము సత్యమనుట కనువు గాదు. 蚤 举 景