పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

210 ఆ ం ధ కవి త ర 0 గి జీ గుమారున కెలకింగించెను. వాస్తవమును దెలుపుటకా భీమేశ్వరుఁడు దక్క. నొరులు సమర్ధలు గారని తలంచి యతఁడు భీమేశ్వగాలయమున కేఁగి యచ్చట స్వామి నా రాధించుచు నిరశన వ్రతముం బూనియుండ స్వామి యు డసికిఁ గన్పడి, “వత్సా ! నిక్కయ గా నా నయండవు. నీతల్లి ನಿಡ್ಡಿಪಿ. నీవు నాయనుగ్రహమునఁ బండితుఁడవై, త్రికాల వేతి వై నీకుఁ గల కళ్లa క ముంబౌసి పండితమాన్యుఁడ వయ్యోదవు పొమ్మ ఎల్లెడల నీవాక్క-మోఘ మై వల్లనని యనుగ్రహించెనఁట! భీముఁ డింటికి (లో ~ు తెల్లిలో భీమేశ్వరుఁడు తన కొసcగిన వరములఁ దెల్పి యామెను సంతోషమునందేల్చి, విద్యాభివృద్ధి సేసికొనుచు, సమయ ముకొఱ కెదురుచూచుచుండెనఁట! ఇంతలో నాయూగ నొక బ్రా హ్మణునియింట శన భకార్య మికటి గాఁ గా నాతcడాయూరివారి సంగeడిని భోజనమునకుcబిలిచి, విస్తరులలో పదార్ధములను వడ్డించెను. ఈ భీమునిఁ బిలువ లేదు. ఇతఁ డాత నియింటికిఁ బోయి తలుపుసందు న నుండి చూచి 'మినాయన్నము సున్న యు గాను, విూపప్పలు కప్పలు 7గాను” ఆని యు సెనcట. ఆ మెూ పునచస్కుఁడగు సాతఁడనిన రీతిగ నే యన్నము సున్న మై పప్పలు కప్పలై దుముకిలాడ నారింభించె నట! ఆపి గని యాశ్రాహ్మణు లాశ్చర్య పుసస్కు-లై చేయునది లేక వీధి € లోనికి వచ్చి యాతనిం జూచి నీ మహిమ యద్భుతమైనది. నీవు మురల సున్నము నన్నముగాను గప్పలను బ 1్పలు గాను జేయుము, ఆళ్లానర్చినచో నిన్ను మాలో గలుపుకొందుమని వేడుకొనఁగా నాతఁడబ్లీ యొునర్సి వారిత^ఁగలసి విందా రగిం చెనఁట! అంతటనుండి యూతని వెలి పోయింనది. షరిడితుఆూతనిని గౌరవింపఁజొచ్చిరి ఇది యిబాతవి జన్మకథనము. ఈ కథ నిప్ప డెవ్వర నమ్మదురు! ఆయిన నీకథ నిన్న నేఁడు వచ్చినది కాదు, భీమకవియే_తనతండ్రి اvaw جس عام سے ہے.