పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లా, వేములవాడ భీమకవి ఇతవి జన్మకథ ఈ కవి చరితాంశము లన్నియు ననుమానాస్పదములై వివా దాంశములతోrఁ గూడియున్నవి. ఇంత యగమ్య గోచరమయిన కవి చరిత్రమింకొకటి లేదు. ఈతని జన్మకథ యే యద్భుతమయినది. వేము లవాడ యను గాస్త్రము మన సోమన యను నొక నియోగిబ్రాహ్మణుఁ డుండెను. ఆతని యేక పుతికకుఁ బసితనమున నే వివాహము చేసిరి. రజస్వల కాకపూర్వమే యామెవితంతువయ్యెను. సోమన భా S ఝ గి వజ కే కాలధర్మమునొందియుండుటచే నాతఁడీకుమార్తెను దనయొద్ద నుంచుకొని దుఃఖపూరితముగు నా సంసారము వి(దుచుc, దనకుమార్తె కు విద్య చెప్పి యా మెచే భాగత భాగవత రామాయణమును జదివించి కొని వినుచు నా మెకర్ధముఁజెప్పచు జీవయాత గడుపుచుండెను, వారియాదాయముకూడస్వల్పవుగుటచే నా మెయాయూరిధనికులయిండ్ల కడ కేఁగి వాగికిఁ బనులు చేసి పెట్టుచు వారి పిల్లలకుఁ బె" అులు వ్యము చెప్పచు వారిచ్చినది దెచ్చుకొనుచుఁ దండ్రి సేవయు భగవద్ధ్యానమును జేయుచుఁ దనజీవితమును బరమపవిత్రముగా గడుపుచుండెను. ఇట్లుండఁగా నాయూరు వారు కొంద e6°కనాఁడు, భీమేశ్వరస్వామి యుత్సవమును జూచుటకై దటెరామమున కేగుచు, నీవితంతువును గూడ రమ్మనిపిలచిరి. మొదట యామె తండ్రిని విడచి వెళ్ళుట కంగ్ కరింప లేదు "కాని యొకటి రెండు దినముల కేమియని వారు బల వంతము చేయుటచేఁ దండి నొప్పించి వారిలోఁగూడ భీమేశ్వరదర్ళ నార్ధము దER రావువునకుఁ బొ*యోును, వారిలో సంతానము లేని యువ