పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/218

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పా వు లూ రి మ ల్ల న 207 ఆందు మొదటి గణితమును పావులూరి గణితముందురు ఇందుఁ బొవు లూరు (గామ పాంతములయం దానాఁడు వాడుకలో నున్న మానమ్లు లు కొలతలు తెలుపబడినవి. తక్కిన గణితముల పేర్షివి. (e) oy“ к హార గణితము (3) సువర్ణ గణితము (ర) మిశ్ర గణితము (x) భిన్న గ ణితము (ఒ) తే తగణితము (2) ఖాతగణితము (లా) ఛాయాగణితము (F) సూతగణితము (౧ం) ప్రకీర్ణగణితము. వీరాచార్యల గణితసారసంగ్రహము కర్ణాటక భాషలోని కిఁ గూడ వనువది పఁబడి యెనఁట, పావులూరి గణిత మాంగ్లేయ భాషలోనికిఁ దివర్తనము సేయఁబడియై నని విశ్వనాధశర్మగారిట్ల వాసియున్నారు. 'నూటయిరువది సంవత్సరముల క్రితము “బెంజమిన్హైన్" అనునతఁడు సామర్లకోటలో కంపినీయేుజంటుగా నుండెను, అతఁడు పా వుల్లూ రి మల్లన్న గణితములోని క్షేత్రగణితము నింగ్లీషు లోనికి తర్జుమా చేసెన్ను ఆప్పటికే యిరా గణితశాత్రిములో ప్రవీణత బొందిన కరణాలరుదుగ నుండిరనియు, ఒక సంవత్సగము ప్రయత్నింప గాబందరు సమిపమన నొక వ్యక్గ్రాహ్మణుడు లభించెననియు అయనవలన పావులూరి గణిత్తమ్లు విషయమై సర్వమును నేర్చుకొని క్షేత్రగణితము నింగ్లీషులోని మార్చెననియు హైను దొరగారు వాసిరి " ఐరోపీయపండితులకు హైందవశాస్త్రమలయం దెంత గౌరవ మన్నదియు, వారీవిషయమున నెంతశ్రద్ధ వహించినదియు దీనివలన దెలియుచున్నది. ఇది రచియింపఁబడి తొమ్మిదివందల సంవత్సరము లయినది. ఆంధ్రులు దీనివంకఁ జూడకుండుట విచారకరమైనవిషయము, + 景 海