పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

206 ఆ 0 ధ క వి ర ంత గి జీ చ, హరునివర ప్రసాదమున నశ్వము మూఁడవయేుడునిండినకా ధర నొక పిల్లవైచు ములకి దానికిఁ బుట్టిన పిల్లపిల్లలు కౌ తరతర ముట్లు వైచునఁట తల్లికి ముప్పదియేండ్లు నిండి నక్షా" احساس می ع నిరవుగ నీను గోడిగలు నీవినగో డిగ లెన్ని చెప్ప మా ! ఈ పావులూరి గణితము నాధునిక గణితసూత్రములలోఁగూడఁ జేర్చి పచురించు టావశ్యకమై యున్నది. sహా వీరాచార్యఁడను జైన పండితుఁడు సంస్కృతములో దశవిధ గణితములను జేర్చి గణితసా సంగ్రహ వును గ్రంథమును రచిం చియుండె ననియు దాని నీవు ల్లనకవి యాంద్రీకరించె ననియు సెలు గంటి పెద్దనకవి తన భిన్నప్రకీర్ణ గణితమున నీ క్రింది పద్యములలో శెప్పి యున్నాఁడు, ఈ వీరాచార్యఁడు లొమ్మిదవ శతాబ్దివాఁడందురు. క, భునుఁడై వీరాచార్యులు తనమహిమును "వెలయఁజేసె దసవిధKణితా లను పద్ధతులు ధరిత్రిని మునుపే యష్టాధికారములు మొదలనియున్, 矿°。 వీరాచార్యులు సంస్కృత్తాన xణ్ణి శ్రాల్ విఖ్యాతిగాఁజేసెఁదా నారూఢిం బది పావులూరిక విమల్లుం డ తెల్లించె నg" జేరేగాని గుణింపలేరు గణకుల్ భిన్న ప్రకీర్ణంబు లీ తీరైన స్నెలుగంటి పెద్దన యవికా దెల్పెన్ గుణింపన్ ధర న్. ఈ గ్రంథమునుగూర్చి వేమూరి విశ్వనాధశర్మ యమ్. ఏ. గారొక వ్యాసమును భారతిలో వాసియున్నారు. మల్లన రచించిన పది గణిత ۶يخي- mass "احساسید سدههاه سینمایی مییاسی منبع ح هست ***** మలను గలిగియున్న గంథమనకు సా5సంగ్రహ గణితమని పేరు