పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/215

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వశవనము - నవఖండవాడ అగహారము ఈ కవి తనవంశము నీకింది మూఁడు ప•్యములలో వర్ణించి యున్నాఁడు, ఉ. శ్రీలల సేశసఁ డంధ్ర సృపశేఖరుఁడై చను రాజరా జ భూ పాలకు చేత బీఠపురపార్శ్వమున న్నవఖండవాడ యకా ప్రోలు విభూతిలోఁ బడసె భూరిజనస్తుతుఁడైన సత్క-భా శీలుఁడు రాజపూజితుడు శివ్వనపుత్తుఁడు మల్లఁడున్నతిన్ ఉ. శ్రీనిలయుండు శివ్వనయుఁ జిమ్మనయుం గుణసూర్య దేవుడుకా ధీనిధి ప్రోలవార్యుడును దేశమున స్రవితుల్యులైన యిబా సూనుల నల్వురంబడ సె భూరిజనస్తుతులైన సత్య వి జ్ఞానులు పద్మగర్ళవదనంబులు నాలుగుఁ బోలువారిలో క్షా క, గోత్రపవిత్రుఁడు సద్గుణ పాత్రుఁడు శివ్వనకు మిగులఁ బతిహితశుభ చా రిత్రారుంధతి గౌరము ధాత్రీపతి యిద్ధకికిని దన యుఁడ జగతికొ. ఈ పద్యమాలనుబట్టి శివ్వనపుత్రుఁడు మల్లనయనియు, నామల్లన రాజరాజనరేంద్రునిచేతఁ బిఠాపురప్రాంతమందున్న నవఖండవాడయను గ్రామమును బడ సెననియు, నామల్లనకు శివ్వన, చిమ్మన, సూర్య దేవుఁడు; ప్రోలని, యనునలుగురు కుమాళ్ళనియు నoదుఁ పెద్దవాడైన శివ్వన కీకవి పుత్రుఁడనియు, స్పష్టమగుచున్నది. కొన్ని తాళపత్ర పతులలో "శ్రీనిలయుఁడు" అను పద్యమ లేదఁట, ఆపద్యమును దీసివేసినచో రాజరాజనరేంద్రుసిచే గ్రామమును బడసినవాఁడు మొదటి