పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

190 ఆ ం ద9 క వి త ర ం గి జ్ పెద చెఱుకూరునందే యూ రెండు శాసనవులును లభించి యుండుట చేతను అందులోను ఇందులోను “న్యగ్రహీ" త్యాది పదములుండుట చేతను నీ "రెండు శాసనముల క_ర్తయు నొక్క-cడే యనియు గు_ర్తించి, యీతని పెదచెఱకూరి శాసనము శా. శ. ౧౧ 2ం -౧౧లాం ప్రాంత వుని వాసియున్నారు (ఆ. సా. ప. సం. ౧ర సంచిక ౧) దీనికి ఫలితము నన్నెచోడుని కాలము మeకి ముప్పది సంవత్సరములు కిందకు దిగుట. ఈ తామశాసనమునందు మల్లి దేవుని తండ్రిపే రుదాహ రింపబడలేదు, శ్రీ శాస్తులుగారి యూహప్రకారము పెద చెఱకూరు శాసనము ౧౧ 2ం పాస్త్రంతమయ్యెనేని అష్పటికి పైనివాసిన ప్రకారము మల్లి దేవునకు Bx సంవత్సరములవయసు కలదని యనుకొంటిమేని యూతని జననము ౧౧ 3x ప్రాంతమై తామ్రశాసన కాలము నాటికిలా_ సంవత్సరములు వయసు కలవాఁడగును. ఇతఁడిGతకాలము జీవించి యావయసున నీ శాసనమును వ్రాయించినాఁడనుటకంటె నీతనికి మల్లి దేవుఁడను మనుమఁ డుండెననియు వాతఁడీశాసనమును వ్రాయించి తాతగారి శాసనమునందలి న్యగ్రహీత్యాదిశ్లోకము నించుకమార్పుతో" దన శాసనమున వేయించుకొని యుండెననియుఁ దలంచుట సమంజస ముగ నుండుననియు ననుకొనుచున్నాఁడను. శాస్తులు గారియూహ సత్యమయ్యెనేని నన్నిచోడుఁడు భారతరచనాకాలమున జన్మించిన వాఁ డగును. ఆతని కావ్యము భారతమకంటె ఇరువది ఇరువదియైదేండ్లు చిన్మదియగును, ప్రభాకరశాస్త్రిగారు చోడబల్లి వీరుగల మఱి రెండు శాసన ముల నుదాహరించి ఆందొక దానియందు మల్లి కార్జుని పేరుదాహరింపఁ బడియున్నదనియు, నతఁడే నన్నెచోడకవి గురువనియు, నాబల్లిచో ఈ డే కవిన స్నెచోడుని తండ్రియనియు, నీశాసనములనుబట్టి చూచి