పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్ని చో డు ( డు 187 మని ప:డితు లడగక పోరు. ఈ శాసనకర్త పాకనాఁ డిఱువదియొక్కవేయిని బరిపాలించిన వాఁ డని చెప్పకొని యున్నాఁడు, కవినన్ని చోడుఁడు కూడఁ దన తండి పాకనాఁ డి రువది యొక్క వేయిని బరిపాలించనవాఁ డని చెప్పియున్నాఁడు. కావున నీ శాసనమందలి నన్నెచోడుఁడే కవి నన్నెచోడుఁ డని చెప్పఁది గియున్నది. ఈ శాసన క_ర్తయగు మల్లిదేవుఁడు పాకనాఁటిని బరిపాలించిన శాసనమునం దున్నది. కాని, బల్లి చోడు ఁడు పరిపాలించినట్లు చెప్పఁబడి యుండ లేదు. ఆ కారణమునుబట్టి యిలా నన్నెచోడుఁడు కవి నన్నెచోడుఁ డని చెప్పవలనుపడదని శ్రీ లక్ష్మీపతి శాస్తులు గారు వాసి యున్నారు. పాకనాటి వీరిపాలకత్వ మొక బిరుదువంటిదే గాని యిబాబిరుదు వహించిన వారందఱును పా కనాఁటిన ఇతను దష్పక పరిపాలించి యుండి రని తలంపరాదు. ఈ బిరుదము నుబట్టి బల్లెచోడుఁడును మల్లి దేవుఁడును ఒక వంశములోని వా రని యూహింపఁదగియున్నది. "కావున నిందలి నన్నెచోడుఁడు కవి నన్నెచోడుఁ డనియే నిశ్చయింప వలసియున్నది. శీజయంతి రావు య్యపంతులు గారును నడకుదుటి వీర గాజుపంతిలు గారును గూడనప్లే యభిపాయపడియుండిరి. ఈ శాసనమునఁ గాలవిూుగుఁ బడ లేదు. కాని కాకతి గణపతి దేవుని పేరిం దు బాహగింపబడియుండుటచే శా, శ ౧౧రం ప్రాంత మున నీ శాసనము పుట్టియుండునని యూహించి తరమునకు 9x సంవ త్సరములువంతున లెక్కించి నన్నెచోఁడుని కాలము శా. శ. ౧౦ రం పాంత మౌని రామయ్యపంతులు గారు నిర్ణయించిరి. వీర రాజు పంతులు గారును ఎల్లి దేవుని శాసన కాలమును ౧౧ళం యని యంగీకరించి, తగిమునకు రం సంవత్సరములని లెక్కించి నన్నెచోడుని కాలము శా, శ. Fం 0 సంవత్సరపాంతమని నిర్ణ గాయించియున్నారు, వీరిరువురు