పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136 ఆ 0 ధ9 క వి త ర 0 గి జీ ఏ5వింశతి సహస్రగ్రామావనీవల్ల భ భయలోభ దుర్లభ సశ్యర త్నౌకర్ నామా ది సమస్తప్రశస్తిసహితం శ్రీమన్మహా మండలేశ్వర వల్లిదేవ చోడ మహాలాజ్జా పురాణ న్యాయ మియోమాంసాగవుమిత్రిత వేదధ్కశాస్తా యుర్వేదాద్యష్టాదశ విద్యాస్థాన సప్తశలో త్తర సహస్రభాగ పరిపూర్ణ సప్తశతాగ్ని హో తాలంకారైవమాది గుణ గణగోభి తేకు గ్రామాగ్ర హార శ్రీవర్ధమావాయ శ్రీభీమేశ్వర దేవాయ ఆంగభోగార్ధం డగ్గాంబి శానంద నేన మారాయ నేన పూర్వదత్త పరిదపూCడి నామగ్రామోష్ట ది క్ష్సీమాసహిత స్సర్వ కర పరిహార మాచందార్కం దత్తః తత్కాలీన రాష్ట్రకూట ప్రముఖాకా కుటుంబిన స్సమావూూ యేర్ధ మాజ్ఞాపయతి విదితమస్తు వః శ్రీమద్దణపతిలక్ష్మీశః పరిదపూండిమిమం పునఃభీమేశ్వరాయ దేవాయ ప్రా దా దాచందశారకం బహుభి ్వసుధా దత్తా బహుభి శ్చానుపాలితా యస్యయస్య యదా భూమి _స్త్రస$ తస్య త దాఫలం ఇతి సించిత్య మల్లి దేవచోడ మహారాజ్ఞా సమిధిగి తెపంచమహాశబ్ద మహామండ లేశ్వర వీర రాజేంద9 కాకతియ్యగణపతి మహావోణీశస్య ధర్మార్ధం క్రితం స్వదత్తా ్వగుణం పుణ్యం పరదత్తానుపాలనం పరిది త్తాపహా రేణ స్వదత్తం నిష్ఫలం భవేత్ II స్వదత్తాం పర దత్తాం వా యో హరేత వసుంధరాం షష్టిర్వర్ష సహసాణి విష్టాయాం జాయతే కిమి.” ఇంతవఱకు లభించిన శాసనములన్నిటిలోను బల్లి చోడ నన్నె చోడులను దండి కొడుకులుగాఁ జెప్పిన దీ శాసన మొక్కటియే. శౌసనము లను ఒట్టి కవి కాలనిర్ణయము చేయ వలపెట్టినచో నoదుల కుపయోగించునది యినా శాసనము దక్క- మeణి యొక్కటి యింతవల9కు లభ్య యుకాలేదు. శావన మనకవి కాలనిర్ణయము చేయుట శ్రీ న్దాస ననుదక - గత్యంతరము లేదు. దీవిని విడచి వేఱుమార్గమునఁ X容 కాలనిర్ణయము చేసితి మేని యినా శాసన వునకు సమాధాన మొసలగు