పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

162 ఆ ఐ ధ్ర క వి త ర 0 గి జ్ సీ. మృదురీతి సూక్తు లింపొదవింప మేలిట్లు భావమ్మ నెలవి: కీ డావహముగ మెఱు గులఁగన్నులు మిఱుమిట్టు వో వంగఁ 7గాంతి సుధాసూతి కాంతి ( జెనయ వర్ణన లెల్లచో వర్ణన "కెక్క-ంగ సములు దలుకొత్త "CTجميعه نج (نيلا عن దేశిమాంబుల దేశీయులుగా న లంకారములఁ దా నలుcకరింప వాచరించి విని సదర్థాతిశయముల బుధులు నెమ్మనముని నిధులు నిలుప వలవ దే రచింప వరకవీశ్వరునకు నూత్న రుచిరకావ్య రత్న వీథి, ఈ లక్షణములను మనసునం దుంచుకొని కవి కుమారసంభవమును రచించినాఁడు. ఇతని కవిత్వమునందు మొత్తమువిూద మూఁడు వంతులు తెలుఁగు పదములును, నౌకవంతు సంస్కృతపదవులు నుండును వ్యర్ధపదప్రయోగములు లేవు. ఈతడిందుఁ బ్రయోగించిన పదములలోఁ గొన్ని యిప్పడు ప్రచారములో లేక, ద్రావిడ కర్నాటక సంప్రదాయమును గలిగి యున్నవి. ఇతని పదములకూర్పును భావప్రక టనమును వనువగ నమును మునొప~ ములై సహృదయులకు హృద چچ صبہయానంద మొనరించుచుండును. ఇ త ని గు రు వే కృ తి ప తి. డa డ్రైవి యికాకావ్యమును దనకుఁ బరమార్థ గురువైన మల్లి కార్డున దేవరకుఁ గృతియిచ్చే గురువునకును, నీశ్వరునకు న భేదమును సూచించుచు ననేక పద్యములలో స్తుతిచేయు చున్నాఁడు ఈ మల్లి కౌర్డనుఁడు కాలాముఖము మతమునకుఁ జైందిన శైవుఁడు బ్రహ్వ చారి. గొప్ప విద్వాంసుడు ఆకాలమున శైవమతము లీ దేశమున