పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–40.] 157 నామాంతరము గలదు, చోడరాజులలోఁ బూర్వఁడొకఁడు గజారూ ఢుఁడై సేవలలోఁ బోవుచుండ (7గా నొకచోటఁ గోళ్లు স্থত ই তোe && +5১c దప్పకొన లేదు. రా జాయేనుఁగును వానిపైకి ద్రోలఁగా నవి గజము నెదిరించి గోళ్లతాను ముక్కుతో"ను చీల్సి పొడిచి యాగజమును బడఁ గొట్టినవి. ఆ వింత చూచి యాకోళ్ల కట్టిశక్తి గలుగులకుఁగారణ మా స్థలమహత్త్వమే cయని యూ రాజు నిర్ణయించి యు చటం దొను పుర వును నిర్మించెను. ఆపురమునకు నివసింపఁడగిన యూరను భాపము గలుగునట్లు తమిళమున "ఉతైయూరు" ఆరు పేరు పెర్లైనని కొందజందురు. క్రొ*్క యసాధారణబలము చూపిన ప్రదేశము 7గాన నాపురమునకుఁ గోeః అనియు ఁ బేరు పెర్లైనని కొందఱు, కోడియాకారము గలుగునట్లు వురము నిర్మించెఁ గావున గోశియను వీరా యూరికిఁ బ్రసిద్ధమయ్యె ననియు మeడి కొందఱుఁ జెప్పదురు" కు మా ర స 0 భ వ వి మ ర్శ న ము “ఒఱయూరు వురవరాధీశ్వరి' యన నది యొక బిరుదముగాఁ జోళవంశీయులలో న నేకులు వాడుచు వచ్చిరి. ఈ యొఱయూరు క్రీ. శ. రెండవ శతాబ్ది మొదలు వడవశతాబ్దివలకు చోడులకు రాజధాని గా నుండెననియు నటుపిమ్మట వారి రాజధాని కుంభకోణమునకు మూరి పోయె ననియు, డాక్టరు బర్నెలు పండితుఁడు వ్రాసి యున్నాఁడు, ఒఆయూరు వుగ వరాధీశ్వర బిరుదమును వేసికొనిన రాజుల శాసనములు పెక్కులు గానవచ్చుచున్నవి. కాని వారెవ్వరును ఒఱయూరి పొల కులు కారు. నన్నెచోడుని తండ్రియైన చోడబల్లిచేఁ బరిపాలింపఁ బడిన పాకనాఁటికిని, నొఱయూరునకును విశేషదూర వున్నది. పాకనాఁటినుండి కౌనొeటియూరునకుఁ బోయి యా రాజును జయించి యొఱయూరును స్వాధీనము చేసికొంటినని కవి యొచ్చటను జెప్పి యుండలేదు. ఒeయూర కధిపతి నని వ్రాసికొనిన యొకమాట దక్ష