పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిసీ|| తనకుల బ్రాహ్మణు నను రక్తప్త నవిరళ జప హోమ3త్పప విపుల శబ్ద
క్టాగా సను సంహితాభ్యాసు బహ్మాండాది 1 నానా పురాణ విజ్ఞాననిరతుఁ
బాత్రు నాప స్తంబసూతు ముగ్గలగోత్రి | జూ శ్రు స్వను తావదాత చరితు
లోకజ్ఞ నుభయభాషా కావ్యగ వనాభి 1 శోభితు సత్ర్పతీ భాభియోగ్య

ఆ|| నిత్యసత్యవచను ముత్యమరాధిపొ చాన్యు సుజను నన్నపార్యుఁజూచి
పరమధర్మవిదుఁడు వర చళు క్యాన్వయా భరణుఁడిట్టలనియెఁ గరుణతోడ.

ఈ పద్యమునుబట్టి నన్నయ, వేదాధ్యయని తిత్పరుఁ డనియు నిర తాగ్నిహోతి యనియు, బహుపురాణార్థ వేది యనియు, పాపంచిక ధ్కవిజ్ఞాని యనియు, నిత్యసత్యవచనుఁడనియు, నుభయభాషా కావ్యరిచ నాభిశోభితుఁ డనియు, బుద్ధిని గేవలము బృహస్పతి యనియు, వునకుఁ దెలియుచున్నది. ఇట్టి మహాపురషుఁడు, ఇట్టి పవిత్ర హృదయుఁడు మ హా భార త ము నాంద్రీకరింపఁ బూనుట యాంధ్రులయదృష్టము భారతమునం దీతని రచనాభాగమునఁ బ్రతిపద్యమానందును, పవితత కాన్పించుచుఁడును. ఈతని సౌజన్యాది గుణము లీతనిపద్యముల లొ పితి ఫలించుచుండును.

నన్నయభట్టాంధ్రుఁడు - భీమనభట్టు కుమారుడు.

నన్నయ మహారాష్ట్రఁడని SToదఱును, గర్ణాటకు ご窓え) S"Q。 ఱును దలచుచున్నారు. గాని యందుల శ్రాధారములు లేవు, కర్ణా టక శబ్దమగు 'నన్ని నిబట్టి యిబాతఁడు కర్ణాటక బ్రాహ్మణుఁడని కొంక అనుచున్నారు. కాని యంతమాత్రముచే న న్ని య కర్ణాటకుఁడు Tణాఁజూలడు. క టాంధములు సన్నిహితము లగుటచేతను గర్ణాటు లాంధ్ర దేశమును, ఆంధ్రులు గర్ణాటక మును బరిపాలించుటవలనను; గడ్డాటాంధ్రభాష లప్ప చెల్లెండ్రగుటను నామములలోనేమి శబ్దజాలము సందేమి మిశ్రణము జరుగుచు వచ్చినది, ఆ కాలపు కవుల యా ం ధ్ర Uగంథములయందుఁ గన్నడ పదము లెన్నియో చేరినవి. నన్నయనావును కూడ నారీతిగ వచ్చేనదే కాని యన్యము కాదు, నన్నయ శుద్ధాంధ్ర బ్రా ಏಣು C డుక